Nimmagadda Ramesh : మ‌ళ్లీ నిమ్మగడ్డకు బిగుసుకున్న ఉచ్చు..!

Nimmagadda Ramesh : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కి ప్రస్తుతం ఉన్న అధికారులు మొత్తం కూడా సలాం కొడుతూ ఆయన ఆదేశాల అనుసారంగా పని చేస్తుంటే ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ మాత్రం తిరుగుబాటు చేశాడు. జగన్‌ కావాలన్నప్పుడు వద్దని.. వద్దనుకున్నప్పుడు కావాల్సిందే అంటూ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్‌ నిర్వహించాడు. గత ఏడాది మార్చిలో ఎన్నికలను అర్థాంతరంగా ఆపేయడం వల్ల సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా ఫీల్ అయ్యాడు. కనీసం ప్రభుత్వంలో ఉన్న తమకు సమాచారం ఇవ్వాలి కాదా సీఎం అయిన తాను కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన్ను పీకి పారేశాడు. అయితే కోర్టుకు వెళ్లి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డితో పోరాడి మరీ మళ్లీ తన పదవిని తెచ్చుకున్నాడు.

నిమ్మగడ్డ రమేష్‌ అనుకున్నది అనుకున్నట్లుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాడు. ఏకగ్రీవం చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే వారిని అడ్డుకున్నాడు. కోర్టులో వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు పదే పదే మొట్టికాయలు పడేలా నిమ్మగడ్డ రమేష్‌ చేశాడు. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై చాలా కోపంగా ఉండి ఉంటారు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పైనే కాకుండా మంత్రులపై కూడా నిమ్మగడ్డ ప్రతాపం చూపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి మరియు బొత్సాలపై తన పవర్ ను ఉపయోగించి ఆంక్షలు విధించాడు. ఒక ఎమ్మెల్యే పై ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ కు రుచి చూపించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.

nimmagadda ramesh

అసెంబ్లీ స్పీకర్‌ కు తమ సభా హక్కులకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహరించాడంటూ ఫిర్యాదు ఇచ్చారు. స్పీకర్‌ ఖచ్చితంగా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవడం ఖాయం. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల కోసం స్పీకర్‌ వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు నిమ్మగడ్డ హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు అందాయి. దాంతో ఆయన పై తప్పు తేలడం ఖాయం అలాగే జైలుకు వెళ్లడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పెట్టుకుంటే నిమ్మగడ్డ రమేష్‌ విషయంతో తేట తెల్లం అవుతుంది అంటూ వైకాపా నాయకులు అంటున్నారు.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

8 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

9 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

11 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

13 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

15 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

17 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

18 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

19 hours ago