Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించగా, కొన్ని పశ్చిమ రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి కూటమిని ముందంజలో ఉంచాయి. మహారాష్ట్రలో 58.43 శాతం, జార్ఖండ్‌లో 67 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం మరియు జార్ఖండ్‌లో NDA విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జెఎంఎం కూటమికి 81 స్థానాలకు గాను 53 […]
Viral Video : కొన్ని సంఘటనలు ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టిస్తుంటాయి. చాలా ఏళ్ల తర్వాత పిల్లలని కలవడం చూసిన ఆ తండ్రి భావోద్వేగానికి గురి కావడం లేదంటే తప్పిన పోయిన పిల్లలని చూసి తండ్రి కన్నీరు పెట్టుకోవడం వంటివి ఎన్నో జరిగాయి.తాజాగా జరిగిన ఓ సంఘటన అందరికి కంట కన్నీళ్లు పెట్టించింది. హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో ఎంతో మంది అనాధలు ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంఖ్య సుమారు 130 వరకూ ఉంటుందని చెబుతున్నారు. […]
Viral Video : ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో యువత చాలా మంది ప్రాణాలు కోల్పోతుండడం మనం చూస్తునే ఉన్నాం. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు.అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా […]
Viral Video : మన హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొబ్బరికాయ లేని దైవకార్యంగానీ, శుభకార్యంగానీ ఎక్కడా కనిపించవు. దేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. కొబ్బరిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. కొబ్బరి కాయకు మూడు కన్నులు వుండటం వలన దీనిని ‘ముక్కంటి కాయ’అని కూడా అంటారు. కొబ్బరి కాయను కొట్టడం వలన అది రెండు చిప్పలుగా పగిలిపోతుంది. ఈ రెండింటిని దేవుడికి … జీవుడికి ప్రతీకగా భావించడం జరుగుతుంది. Viral […]
Viral Video : ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని […]