barrelakka shirisha ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బర్రెలక్క పేరు మారుమ్రోగి పోతుంది. కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ కృష్ణమాచార్య బర్రెలక్క గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మంచి విశేష జన ఆదరణ కలిగిన వారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నందమూరి తారక రామారావు గారు జన ఆకర్షణ కలిగిన వారైనా ఒకానొక సమయంలో ఓడిపోయారు. అత్యంత జనాదరణ కలిగిన చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఓడిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీలో ఇంకా నిలదొక్కుకోలేదు. పార్టీ ప్రచారంలో వచ్చే వాళ్లంతా ఓటర్లు అనుకుంటారు కానీ వాళ్లంతా బయట ప్రపంచం వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు.
బర్రెలక్క సామాన్య యువతి అయ్యుండి పార్టీలోకి రావడం తో సామాజిక మాధ్యమాలు ప్రపంచ నలుమూలల పాపులర్ చేస్తున్నాయి. వేరే వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి అభిమానులు ఆమె కోసం వస్తున్నారు కానీ ఆమెకు ఎవరు ఓటు వేయరు. చిన్న వయసుకురాలు అయి ఉండి ఆమె ప్రజా సమస్యల కోసం బరిలోకి దిగడం అభినందించదగ్గ విషయం. డబ్బులు ఉంటేనే ఓట్లు వచ్చే పరిస్థితి ఉన్న క్రమంలో బర్రెలక్క ఇంత ప్రజాదార పొందడం, బరిలోకి దిగటం ఆనందించదగ్గ విషయం. ఇలాంటి వాళ్లు ఇంకా రావాలి భవిష్యత్తులో మంచి మార్పు తీసుకురావాలి. ఈమెకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది.
బర్రెలక్క జాతకం చాలా బాగుందని, ఆమె తన జీవితంలో చాలా ప్రజా ఆదరణ పొందుతారని తెలియజేశారు. కానీ కొల్లాపూర్ నియోజక వర్గంలో గెలుస్తుందా లేదా అనేదానిపై గందరగోళం నెలకొంటుందని తెలియజేశారు. మొత్తానికి ఆమె రాజకీయంగా ముందు ముందు అభివృద్ధి చెందగలుగుతారని తెలియజేశారు. కానీ ఆమెకు సోషల్ మీడియాలో కానీ ఇతని విషయాల్లో కానీ బయట నుంచి మాత్రం సపోర్టు చేస్తున్నారు కాని వారంతా ఓట్లు వేసేవారు కాదని, ఆమెకు కొల్లాపూర్ ప్రజలు ఓటు వేస్తే మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందుతారని తెలియజేశారు. ఏది ఏమైనా బర్రెలక్క రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారని, ఒక మార్పు కోసం ఆమె జనాల్లోకి రావడం మంచి పరిణామం అని రాజకీయంగా ఆమె భవిష్యత్తు చాలా బాగుందని జ్యోతిష్యులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.