
What'sApp సరికొత్తగా ఫీచర్... ఒకే ఫోన్లో రెండు వాట్సప్ లు... దీంతో ఎన్ని లాభాలో తెలుసా..?
What’sApp ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలను ఆకట్టుకునే అనేక వస్తువులు వస్తున్నాయి.. అందులో భాగంగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రజలకు ఎంతో చేరువైంది. ఇక స్మార్ట్ ఫోన్లో వచ్చిన వాట్సాప్ గురించి చెప్పనక్కర్లేదు.. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను తన మిత్రులకు చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఇన్స్టెంట్ మెసేజ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనల దూసుకొచ్చిన వాట్సాప్ ను అవసరాల దృశ్య ప్రతిరోజు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకున్నట్లు సమాచారం..
ఈ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంచిన అనేక ఫీచర్లు మరింత రెట్టింపు చేస్తున్నాయి.. డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్ లను వినియోగించుకుంటున్న చాలామంది యూజర్లు నెంబర్లకు వేరు వేరు ఏర్పాట్లు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. అయితే వాట్సప్ నిబంధనల ప్రకారం వినియోగదారులు తన మొబైల్లో ఒక వాట్సాప్ ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని ట్రిక్స్ అప్లై చేయడం వలన ఒకే ఫోన్లో రెండు వాట్సప్ అకౌంట్లను నిర్వహించుకునేందుకు సాధ్యమవుతుంది.. అది ఏవిధంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వాట్సప్ అప్లికేషన్ను క్లోనింగ్ చేయడం ద్వారా రెండు వాట్సప్ అకౌంట్లను వినియోగించుకుని అవకాశం ఉంటుంది.
క్లోజ్ చేసిన వాట్సాప్ లో సెకండరీ నెంబర్ ద్వారా సైన్ అప్ కావచ్చు.. ఈ ట్రిక్ ను థర్డ్ పార్టీ ఆప్ లేదా సిస్టం ఆధునిక క్లోనింగ్ యాప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయవచ్చు..ఇది సయోమి, ఒప్పో, ఆనర్ వంటి ఈ మధ్యన లాంచ్ అయిన కొన్ని బ్రాండ్ల ఫోన్లో ఈ క్లోనింగ్ యాప్ తో కలిసి వచ్చాయి. డ్యూయల్ యాప్, క్లోనింగ్ యాప్ , యాప్ టిన్ పేర్లతో ఈ ఆప్షన్,ల్ ఆయా బ్రాండ్లలో తమ ఫోన్లలో అందుబాటులో ఉంటాయి. డివైస్ సెట్టింగ్స్ లో కి వెళ్లడం ద్వారా వీటిని ఆన్సస్ చేసుకునే వీలు ఉంటుంది. ఒకవేళ మీరు సాంసంగ్ లేదా క్యాన్సస్ బ్రాండ్లను వినియోగిస్తున్నట్లయితే.. ఈ క్లోనింగ్ యాప్ అనే ఆప్షన్ ఉండదు.. ఇలాంటి బ్రాండ్ వినియోగదారులైతే.. ప్లే స్టోర్ లోకి వెళ్లి డ్యూయల్ స్పేస్ వంటి థర్డ్ పార్టీ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా డ్యూయల్ ఆప్ వాట్సప్ అకౌంట్లను నిర్వహించుకునే వీలు ఉంటుంది… ఈ ఫీచర్ తోఏ అకౌంట్ నుంచైనా సమాచారాన్ని సెండ్ చేయవచ్చు. అలాగే స్వీకరించవచ్చు…
Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…
Indian Army Jobs : భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…
Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…
Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' శరవేగంగా దూసుకుపోతోంది.…
Elinati Remedies Pisces : శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి…
Zodiac Signs January 16, 2026 : మానవ జీవితంలో భవిష్యత్తు పట్ల ఉన్న ఉత్సుకత, రాబోయే కాలాన్ని ముందే…
Nari Nari Naduma Murari Movie : యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ను మరోసారి నిజం చేస్తూ, ‘నారి…
This website uses cookies.