
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు .. లాంగ్ వీకెండ్లకు గ్రీన్ సిగ్నల్!
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త కఠినంగానే గడిచింది. కానీ జూలై మాత్రం అందరికీ ఊరటను ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులు సంతోషించేలా ఈ నెలలో వరుస సెలవులు దక్కనున్నాయి. సరైన ప్రణాళికతో ప్రతి వారాంతాన్ని లాంగ్ వీకెండ్‌గా మార్చుకునే అవకాశమూ ఉంది.
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు .. లాంగ్ వీకెండ్లకు గ్రీన్ సిగ్నల్!
మొహర్రం – జూలై 5, జూలై 6 (ఆదివారం). జూలై 12, 13 – వారాంతపు సెలవులు. జూలై 12 – రెండవ శనివారం; ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సాధారణ సెలవు.జూలై 13 – ఆదివారం .ప్రభుత్వ ఉద్యోగులకి, ఐటీ సంస్థల వారికి ఈ రెండు రోజులు వారం విడిచి వచ్చే రెగ్యులర్ హాలిడేలు. జూలై 20 (ఆదివారం) – బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ లో ఉత్సాహంగా జరుగుతాయి.జూలై 21 (సోమవారం) – తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది.
శనివారం సెలవు ఉండే విద్యార్థులు, ఉద్యోగులకు మూడు రోజుల లాంగ్ వీకెండ్! జూలై 26 – నాల్గవ శనివారం, బ్యాంకులకు సెలవు.జూలై 27 – ఆదివారం.ఐటీ సంస్థల ఉద్యోగులకు కూడా వరుస సెలవులు, పిల్లల స్కూళ్లకు కూడా సెలవే. ఈ జూలై నెలలో ప్రతి వారం రెండు రోజుల సెలవు దక్కేలా ఉండటం విశేషం. విద్యార్థులు చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా జూలై 20–21 లాంటి ప్రత్యేక పర్వదినాలు సెలవులను మరింత ప్రత్యేకంగా మార్చే అవకాశముంది.
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.