PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయా లేదా చెక్ చేసుకోండి..!
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది రూ.6వేలు అందిస్తోంది.
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయా లేదా చెక్ చేసుకోండి..!
2వేలు చొప్పున 3 వాయిదాలలో రైతులకు అందుతుంది. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పీఎం కిసాన్ రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలి? వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏం చేస్తే వాయిదా డబ్బులు తిరిగి పొందవచ్చు? ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటే.. పీఎం కిసాన్ పథం ప్రయోజనాలు పొందాలంటే ఈ అర్హతలు రైతులకు తప్పనిసరి. చిన్న సన్నకారు రైతులు మాత్రమే పొందగలరు. రైతులు అర్హత కలిగినా రూ. 2వేలు అందకపోవచ్చు. మీ అకౌంట్లలో కూడా రూ. 2వేలు పడకపోతే ఈమెయిల్, ఫోన్ ద్వారా మీ ఫిర్యాదులను చేయొచ్చు.
రూ. 2వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి అంటే.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)కు వెళ్లండి. ‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి. 20వ విడత స్టేటస్ స్ర్కీన్‌పై వస్తుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయాలంటే? (pmkisan.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి. ‘Beneficiary List’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. ‘Get Report’పై క్లిక్ చేయండి. లబ్ధిదారుల జాబితా చూడొచ్చు. ఏదైనా సమస్య ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606కు కాల్ చేయండి. ఈ రైతులకు రూ. 2వేలు పడవు
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.