Wife Husband : వామ్మో.. భర్త చేతులు, కాళ్లు కట్టేసి.. పరాయి వ్యక్తితో భార్య రాసలీలలు.. చివరికి..!
ప్రధానాంశాలు:
- Wife Husband : వామ్మో.. భర్త చేతులు, కాళ్లు కట్టేసి.. పరాయి వ్యక్తితో భార్య రాసలీలలు.. చివరికి..!
Wife Husband : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా వైరా బాద్షాపూర్ గ్రామంలో జరిగిన దారుణ సంఘటన తల్లడిల్లేలా చేసింది. ఆసిఫ్ అనే యువకుడు తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, చివరకు ఆ*హత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. రెండు మనసుల నిబద్ధతగా ఉండాల్సిన వివాహ బంధం… ఇలాంటి సంఘటనలతో అపవిత్రమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
Wife Husband : వామ్మో.. భర్త చేతులు, కాళ్లు కట్టేసి.. పరాయి వ్యక్తితో భార్య రాసలీలలు.. చివరికి..!
Wife Husband : కట్టుకున్న భర్త కళ్లముందే మరో వ్యక్తితో రాసలీలల్లో మునిగిన భార్య.. తట్టుకోలేక భర్త ..
ఆసిఫ్ భార్యకు అదే గ్రామానికి చెందిన సలీమ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆసిఫ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. సలీమ్ అనే వ్యక్తి మత్తు మాత్రలు ఇచ్చి ఆసిఫ్‌ను అసహాయ స్థితిలోకి నెట్టేవాడు. ఆసిఫ్‌ను మత్తులోకి వెళ్ళగానే, అతని భార్య సలీమ్‌తో అతని ముందే రాసలీల చర్యలకు పాల్పడేది. కొన్ని సందర్భాల్లో ఆసిఫ్ చేతులు, కాళ్లు కూడా కట్టేసి అతడు చూస్తుండగానే శృంగారంలో పాలుపంచుకునే వారు…ఇదంతా చూసి అసిఫ్ తీవ్ర మానసిక వేదనకు గురై వాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఆసిఫ్ తన మరణానికి నాలుగు రోజుల ముందు తన సోదరుడికి ఈ విషయం చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిఫ్ భార్యతో పాటు సలీమ్, షారుఖ్ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహ బంధంపై ప్రశ్నలు తలెత్తిస్తున్న ఈ ఘటన సామాజిక చైతన్యాన్ని తిరిగి ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.
 
 
                               
                       
                       
                     
                     
 
 
 
 
 
 
