
Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జగన్
Ys Jagan : వైస్సార్ ఫ్యామిలీలో నెలకొన్నఆస్తుల వివాదంపై సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తల్లి పేరుతో పెట్టిన గిఫ్ట్‌డీడ్ పత్రాలను అడ్డుపెట్టుకుని షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తోందని తాజాగా జగన్ ఆరోపించారు. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారం కోర్టులో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో జగన్ ఎన్సీఎల్టీ (NCLT)లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో తల్లి విజయమ్మను ముందుపెట్టి షర్మిల పంతాలను నెగ్గించుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు…
Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జగన్
గతంలో తల్లి, చెల్లితో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, షర్మిల తన వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ వివాదాన్ని మరింత పెంచిందని జగన్ వివరించారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. కానీ తప్పుడు పత్రాలు, అఫిడవిట్లు సృష్టించి తన వాటాలను కాజేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గిఫ్ట్‌డీడ్ ప్రక్రియ పూర్తికాలేదని, తాను తన వాటాలను అమ్మకు ఇప్పటికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
షర్మిల ఒత్తిడితో తల్లి విజయమ్మ తప్పుదారి పట్టిందని, ఆమె దీనిని సమర్థించుకోవడం బాధాకరమన్నారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఇప్పుడు లేవని, ఆమె చేసిన మోసం, అక్రమ చర్యల వల్లే ఈ స్థితి ఏర్పడిందని జగన్ వెల్లడించారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.