Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి ?

 Authored By ramu | The Telugu News | Updated on :7 March 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి ?

Chandrababu : చంద్ర‌బాబు Chandra babuకి ప్రేమ‌, మ‌మ‌కారాలు లాంటివి ఉండేవి కావ‌ని గ‌తంలో అనేవారు. అయితే రాను రాను చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు త‌గ్గుతున్నాయి.బాబు అంటే ఫ్యామిలీ మాన్ అని ఇటీవల అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నారు. తాజాగా దగ్గుబాటి వారి కుటుంబం కూడా నారా వారితో చేయి కలిపింది.

Chandrababu బాబు ఇంట గెలిస్తే మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి

Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి ?

Chandrababu గొప్ప మార్పు..

నిజానికి వెంకటేశ్వరరావు బాబుల మధ్య రాజకీయ విభేదాలు ఎక్కువగా ఉండేవి. ఇద్దరూ చెరో దారిగా ఉంటూ వచ్చేవారు. ఒకరు ఒక పార్టీలో ఉంటే రెండవవారు వేరొక పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. బీజేపీలో దగ్గుబాటి ఉన్నపుడు అదే బీజేపీ Bjp టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయి. ఇటీవల కాలంలోనే దగ్గుబాటి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయన బాబుతో చేతులు కలపడం మాత్రం కొత్త విషయంగానే చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా దగ్గుబాటి దశాబ్దాల రాజకీయ Political వైరాన్ని మరచి బాబుతో కలసి ఉండడం ద్వారా గ్రేట్ అనిపించుకుంటే బాబు సూపర్ గ్రేట్ అనిపించుకున్నారు. ఈ తాజా కలయికతో చంద్రబాబు మొత్తం అంతా తన వారే అనిపించుకున్నారు. నందమూరి నారా దగ్గుబాటి కుటుంబాలు ఒక్కటి అయిన తీరుని చూసిన వైసీపీ అభిమానులు వైఎస్సార్ ఆరాధకులు అంతా వైఎస్సార్ కుటుంబం కూడా ఒక్కటిగా ఉండాలని అంతా కళకళలాడుతూ కనిపించాలని గట్టిగా కోరుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది