YS Sharmila : 2024 సంవత్సరం రాజకీయాలని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చింది అని చెప్పాలి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో కూడా రాజకీయ politics వాతావరణం వేడెక్కింది. ఇక కొత్త సంవత్సరంలో రాజకీయం ఎలా మారుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది చాలా ఫైర్ బ్రాండ్‌గా ఉన్న షర్మిళ Ys Sharmila ఈ ఏడాది మాత్రం సైలెంట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక రాజకీయ పార్టీలు నాయకులు అంతా ఈ విధంగా గ్రీట్ చేస్తూ కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సందడి మాత్రం లేకుండా పోయింది అని అంటున్నారు. ఆమె న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారా లేదా అన్నది కూడా సందేహంగా ఉంది.
షర్మిళ కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీలో congress party చేర్పులు మార్పులు ఏమైనా ప్రారంభమయ్యాయి అన్న అనుమానాలు అందరి మదిలో మెదులుతుంది.. గత కొద్దిరోజులుగా ఆమెపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.. అయితే ఆమె గత కొద్ది రోజులుగా అలికిడి లేకుండా ఉన్నారని అంటున్నారు. వాట్ హాపెండ్ అన్నది కూడా ఒక చర్చగా ఉంది. అసలు ఏమి జరిగింది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆమెకు దూరంగా ఉన్నారని వార్తలు ఒక వైపు ఉంటే ఆమెను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారు అని మరో వైపు పుకార్లు షికారుగా వ్యాపిస్తున్నాయి.
వైసీపీ కాంగ్రెస్ తో దోస్తీ కడుతుందని ఏపీ కాంగ్రెస్ కిap congress కొత్త చీఫ్ వైసీపీ కోరుకున్న వారే వస్తారని కూడా ప్రచారాలు అదో మాదిరిగా జరిగిపోయాయి. ఇక క్రిస్మస్ రోజున వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మ ys vijayamma ఎంతో అనుబంధంతో అప్యాయతతో ఉన్న ఫోటోలు అంతా చూశారు. యావత్తు వైఎస్ ఫ్యామిలీ అంతా జగన్ వెంట ర్యాలీ అయి గ్రూప్ ఫోటోలతో హల్ చల్ చేసిన సందర్భాన్ని చూశారు. ఇవన్నీ చూసిన మీదట వైఎస్ షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా సాగింది. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రణాళికను షర్మిల ఎపుడు చెబుతారు ఏమిటి అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా షర్మిల వ్యూహత్మకమైన మౌనం పాటించారా లేక కావాలనే అలా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.
LPG Gas : కొత్త సంవత్సరంలోకి అడుగిన సందర్భంగా జనవరి 1, 2025 నుండి భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన…
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు…
Cycling : ప్రస్తుత కాలంలో మానవాళి జీవితంలో ఒత్తిడితోను బిజీ అయిపోతున్నారు, అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేదు. కూర్చున్న…
Rohit Sharma : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న తర్వాత టీమిండియా తో పాటు కెప్టెన్ Rohit Sharma…
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు శ్రీ తేజను నటుడు అల్లు అర్జున్ మంగళవారం…
Sankranti Movies : ప్రతి శుక్రవారం థియేటర్ లో సినిమాలు.. OTTలో వెబ్ సీరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఐతే…
Gajakesari Yoga : జ్యోతిష్య శాస్త్రం Gajakesari Yoga ప్రకారం నవగ్రహాలు మనుషులు తమ జీవితంలో చేసిన కర్మ ఫలాలను,…
Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు…
This website uses cookies.