Avatar 2 Movie First Review : ప్రస్తుతం ప్రపంచం మొత్తం అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, గురించే మాట్లాడుకుంటోంది. 2009 లో రిలీజ్ అయిన అవతార్, Avatar, ఫస్ట్ పార్ట్ ఎన్ని సంచలనాలను సృష్టించిందో తెలుసు కదా. ఆ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 పేరుతో వస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 16న విడుదల అవుతోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ రివ్యూ, First Review వచ్చేసింది. 2009 తర్వాత దాని సీక్వెల్ తీయడం కోసం దాదాపుగా 12 ఏళ్ల సమయం తీసుకున్నాడు..
జేమ్స్ కామెరూన్. ఈ సినిమా క్రేజ్ మన దేశంలో కూడా బాగానే ఉంది. ఇండియాలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, Tamil, Kannada, Malayalam, Hindi, భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. ఈ సినిమా 2డీ, 3డీతో పాటు ఐమాక్స్ ఫార్మాట్, 4డీఎక్స్ ఫార్మాట్ లోనూ విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు విడుదలయ్యాయి. సంచలనాలను సృష్టించాయి. ఈ సినిమాకు తెలుగులో తెలుగు యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాటలు అందించాడు.
అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ సినిమాకు ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. యూఎస్ తో పాటు ఫ్రాన్స్ లోనూ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇప్పటి వరకు వచ్చిన టైటానిక్, అవతార్ సినిమాలకు తలదన్నేలా.. అవతార్ 2, Avatar 2 సినిమా ఉందట. ఏదో ఒక కొత్త లోకంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. అసలు ఈ సినిమా భారత్ లోనే కొన్ని వేల కోట్లను కొల్లగొడుతుంది అని అంటున్నారు సినీ ప్రేమికులు. ఏది ఏమైనా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను మాత్రం బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. చూద్దాం మరి అవతార్ 2 రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో.
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…
Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి…
This website uses cookies.