Gurthunda Seethakalam Movie Review in Telugu
Gurthunda Seethakalam Movie Review : టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు సత్తా చాటుతుండగా, అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన వారిలో సత్యదేవ్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి సోలో హీరోగా మారిన అతడు ఇప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ అనే ఫీల్ గుడ్ మూవీతో వచ్చేశాడు. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. విలక్షణ నటుడు సత్యదేవ్ – తమన్నా జంటగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో ఫస్టాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడం, ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళ్లడం జరిగింది. .
ముఖ్యంగా హీరో తన కథలను చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఆకట్టుకుంటాయి.. ఇక, ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్‌గా ఉంటుంది అయితే, సెకెండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతూ శాడ్ ఎండింగ్‌తో ముగించారు. సినిమా ప్లస్‌లు… మైనస్‌ల విషయానికి వస్తే ఇందులో సత్యదేవ్, తమన్న నటన, కెమిస్ట్రీ అదిరిపోతుంది అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతాయి. ద్వితియార్థంలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవడం, కొంత నెమ్మదిగా సాగడం దీనికి మైనస్‌లుగా మారాయి . మొత్తానికి ఈ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఎమోషనల్‌గా సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అని చెప్పొచ్చు. సరద సరదాగా సాగుతూ గుండెను హత్తుకునే క్లైమాక్స్‌తో సినిమా రకరకాల ఎమోషన్స్‌ను పంచుతుంది.
Gurthunda Seethakalam Movie Review in Telugu
సినిమా పేరు : గుర్తుందా శీతాకాలం
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి, సుహాసిని
సంగీతం : కాల భైరవ
దర్శకుడు: నాగ శేఖర్
నిర్మాతలు: నాగశేఖర్, రామారావు
ప్లస్ పాయింట్స్ : నటీనటుల పర్‌ఫార్మెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, మైనస్ పాయింట్స్, సెకండాఫ్, ఎంటర్‌టైన్‌మెంట్, కొన్ని ఎమోషన్ సీన్స్, గుర్తుందా శీతాకాలం మూవీలో అన్ని వర్గాల వాళ్లకూ నచ్చే అంశాలు మెండుగానే ఉన్నాయి. అయితే ఎంత వరకు థియేటర్ ప్లేక్షకులని అలరిస్తుందనేది చూడాలి. సత్యదేవ్ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ మూవీలో అతడిని ఇష్టపడే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెచ్చే అంశాలు ఇందులో చాలానే ఉండగా, వాళ్లను థియేటర్లకు రప్పించుకోగలిగితే మాత్రం ఈ మూవీకి మంచి వసూళ్లు రావడం గ్యారెంటీ
Itchy Eyes : మీ కళ్ళు దురద మరియు ఎరుపుగా మారినప్పుడు, చికాకు నుండి ఉపశమనం పొందడానికి మీరు ఏదైనా…
Custard Apple : రామ ఫలం లేదా కస్టర్డ్ ఆపిల్ దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఉద్భవించిందని భావిస్తారు. ఫైబర్,…
Jaggery Tea : వంటలో తీపి రుచిని జోడించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థాలలో చక్కెర ఒకటి. ఇది సులభంగా…
Gajalakshmi Raja Yoga : శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ…
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
This website uses cookies.