Categories: NewsReviews

Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Advertisement
Advertisement

Devara Movie Review : RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవరలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.దేవర సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ లో కొద్దిగా చెప్పే ప్రయత్నం చేశారు. సముద్రం నేపథ్యంలో కథ సాగుతుంది. భయం అంటే ఏంటో తెలియని కొందరికి దాన్ని దేవర పరిచయం చేస్తాడు. ముఖ్యంగా దేవర లో దేవర ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది. వర పాత్ర మొత్తం ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ దేవర ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.

Advertisement

దేవర సినిమాకు కొరటాల శివ రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా తారా స్థాయి అంచనాలతో ఉన్నారు. సినిమా ను ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వస్తారో వాటికి ఏమాత్రం తగ్గకుండా సిద్ధం చేశారని తెలుస్తుంది. దేవర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది.సినిమా నార్త్ అమెరికా లో రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2.5 మిలియన్ మార్క్ అందుకుంది. ఇదో రకంగా ఎవర్ గ్రీన్ రికార్డ్ అని చెప్పొచ్చు. దేవర సినిమా విషయం లో ఇండస్ట్రీ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా తెలుగు సినిమా స్థాయి ఏంటన్నది ప్రూవ్ చేస్తుందని నమ్ముతున్నారు.

Advertisement

Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

దేవర సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా లో జాన్వీ, సైఫ్ ఉండటం వల్ల సినిమా కు అక్కడ రేంజ్ పెరిగింది. తప్పకుండా బీ టౌన్ ఆడియన్స్ ను కూడా దేవర అలరించే స్టఫ్ ఉందని తెలుస్తుంది. దేవర సక్సెస్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఉన్నారు. పూర్తి రివ్యూ కోసం మా వెబ్‌సైట్‌ https://thetelugunews.com/ ను వీక్షించండి

Advertisement

Recent Posts

Kubera Yogam : కుబేర యుగంతో ఈ రాశుల వారికి అదృష్ట ఫలితాలు… కోటీశ్వరులవడం ఖాయం…!

Kubera Yogam : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం వలన అనేక యోగాలు ఏర్పడతాయి. దీనివలన…

42 mins ago

Cheese And Bread : ఉదయాన్నే చీజ్ మరియు బ్రెడ్ ను కలిపి తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా…!!

Cheese And Bread : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వారి…

2 hours ago

Balineni Srinivas Reddy : జనసేన చేరిక.. బాలినేనికి కొత్త తలనొప్పి తయారవుతుంది..!

Balineni Srinivas Reddy : వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొత్త తలనొప్పి…

11 hours ago

YS Jagan : తిరుమల కు జగన్ ఎంట్రీ ఉంటుందా.. ఏం జరగబోతుంది..?

YS Jagan  : ఏపీ లో తిరుమల లడ్డూ వివాదం చాలా సంచలనంగా మారింది. నెయ్యి లో కల్తీ జరిగిందని…

12 hours ago

Botsa Satyanarayana : జనసేన వైపు చూస్తున్న బొత్స.. సోదరుడి తర్వాత ఆయనేనా..?

Botsa Satyanarayana : ఏపీ రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా…

13 hours ago

Tammineni Seetharam : తిరుమల లడ్డూ వివాదం ఆవుది తప్పన్న తమ్మినేని.. వైసీపీకి భారీ డ్యామేజ్..!

Tammineni Seetharam : ఏపీలో తిరుమల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చల్లో నిలుస్తుంది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ…

14 hours ago

Devara Movie : దేవర హిందీ వెర్షన్.. రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు..!

Devara Movie : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల…

14 hours ago

Jr NTR Devara : దేవర.. ఈ రికార్డులు ఏందయ్యా సామి..!

Jr NTR Devara : యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ దేవర సినిమా రిలీజ్ కు ముందే రికార్డులను…

15 hours ago

This website uses cookies.