Prabhas Kalki Review : ప్రభాస్ Prahbas తో నాగ్ అశ్విన్ Nag Aswin దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898ఏడి. మరో ఐదు రోజుల్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నుంచి నెల క్రితమే ఒక ట్రైలర్ వదలగా అందులో మిరిమిట్లు గొలిపే విజువల్స్ తో సూపర్ ట్రీట్ పక్కా అనిపించేలా చేశారు. సినిమాపై మరింత అంచనాలు పెంచుతూ ఆ ట్రైలర్ వచ్చింది. ఇక రిలీజ్ దగ్గర పడుతున ఈ టైం లో సినిమాపై అంచనాలను మరింత పెంచేలా కల్కి రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ కాస్త రివీల్ చేశారని చెప్పొచ్చు. అశ్వద్ధామ వర్సెస్ భైరవ మధ్య భీకర యుద్ధమే ఈ కల్కి కథ అని తెలుస్తుంది. ఇంతకీ భైరవకి అశ్వద్థామ కి మధ్య ఫైట్ ఎందుకు జరిగింది. ఇంతకీ కల్కి ఎవరు అన్నది సినిమాలో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి తన వర్సటాలిటీ చూపించేలా సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు.
కల్కి ఆడియన్స్ కు ఒక గొప్ప విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమనేలా.. ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు వస్తుంది. సినిమాపై ఎంత హైప్ ఉందో వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు ఉన్నాయి. సో కల్కితో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసేందుకు నాగ్ అశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. సినిమాలో ప్రతి ఒక్క నటుడు తమ విశ్వరూపం తో పూనకాలు తెప్పించేలా చేస్తారని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.
ఇంకెందుకు ఆలస్యం కల్కి ఎలా ఉందో కానీ ఆ సినిమా సృష్టించే రికార్డుల గురించి మాట్లాడుకునేందుకు అంతా సిద్ధం అవ్వాల్సిందే. వైజయంతి మూవీస్ 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ సినీ లవర్స్ కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు వస్తుంది. జస్ట్ 2 నిమిషాల ట్రైలర్ తోనే ఇంత విధ్వంసం సృష్టించారంటే ఇక సినిమా మొత్తం వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తారని ఫిక్స్ అవ్వొచ్చు.
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
This website uses cookies.