Viral video : విరాట్ కోహ్లీపై వల్ల గర్భవతిని అయ్యాను .. బేబీ బంప్ చూపిస్తూ వీడియో షేర్ చేసిన యువతి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral video : విరాట్ కోహ్లీపై వల్ల గర్భవతిని అయ్యాను .. బేబీ బంప్ చూపిస్తూ వీడియో షేర్ చేసిన యువతి ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :28 March 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral video : విరాట్ కోహ్లీపై వల్ల గర్భవతిని అయ్యాను .. బేబీ బంప్ చూపిస్తూ వీడియో షేర్ చేసిన యువతి ..!

Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ యువతి తన వీడియో ద్వారా కోహ్లీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ “ఆయన వల్లనే నేను గర్భవతిని అయ్యాను” అని చెప్పడం కలకలం రేపుతోంది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ ఆరోపణలపై నిజానిజాలు తెలియకపోయినా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

A young woman shared a video of herself getting pregnant because of Virat Kohli

A young woman shared a video of herself getting pregnant because of Virat Kohli..!

Viral video : వైరల్ వీడియోతో కలకలం

ఈ యువతి తన వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత తనపై భారీగా ట్రోలింగ్ జరుగుతుందని ముందుగానే అంచనా వేసింది. “నన్ను ట్రోల్ చేస్తారని నాకు తెలుసు అయినా నిజం చెప్పాల్సిన అవసరం ఉంది” అని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. వీడియోలో ఆమె మాట్లాడిన తీరు చెప్పిన విషయాలు చాలా మందికి అనుమానాలు కలిగిస్తున్నాయి.

Viral video : గతంలో బిగ్ బాస్‌తో గుర్తింపు

ఈ యువతి గతంలో ఒకసారి బిగ్ బాస్ షోలో గెస్ట్‌గా వచ్చి కొంత గుర్తింపు పొందింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో ఆమెకు కొంత ఫాలోయింగ్ ఉంది. సమాచారం ప్రకారం ఆమె హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నారు. తర్వాత దుబాయ్‌కు వెళ్లి అక్కడ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియోతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది.

Viral video : అభిమానుల ఆగ్రహం .. తప్పుడు ప్రచారం అంటూ విమర్శలు

ఈ ఆరోపణలపై విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామా” అంటూ ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు ఇది కేవలం ఫేమ్ కోసం చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వార్త కేవలం సోషల్ మీడియాలోనే పరిమితమవుతుందా లేక మరింత పెద్ద వివాదానికి దారితీస్తుందా అన్నది చూడాలి.

 

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది