Abhishek Sharma : అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC (ఐసీసీ) టి-20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా, ఇందులో టీమిండియా Team India మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. తాజాగా england ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టి-20 ల సిరీస్ ని 4-1 తో India భారత్ కైవసం చేసుకోవడంతో ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. 73 మ్యాచ్ లు ఆడిన భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా 259 పాయింట్లతో ఉంది.
ఇక ఇంగ్లండ్‌పై ఐదో టీ20లో 37 బంతుల్లోనే శతకం నమోదు చేసిన యువ బ్యాటర్.. ఏకంగా రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం.
బ్యాటింగ్ విభాగంలో టాప్ -5లో అభిషేక్ శర్మతో Abhishek Sharma పాటు ఇతర ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ మూడో స్థానంలో ఉంటే… భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను మెరుగుపరచుకుని 58వ ర్యాంక్ దక్కించుకున్నాడు.ఇంగ్లండ్‌పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో ర్యాంక్ దక్కించుకున్నాడు.
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నాగ చైతన్య…
Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ…
Rashmika Mandanna and Vijay Devarakonda : కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం చర్చనీయాంశంగా మారడం మనం చూస్తూనే…
Aadhar : ఆధార్ Aadhar card అనేది భారతదేశ నివాసితులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) (ఆధార్…
Singanamala Ramesh Babu : Pawan Kalyan పవన్ కళ్యాణ్, మహేష్ Mahesh Babu లతో సినిమాలు చేసిన నిర్మాత…
Ys Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్ Ys Jagan తాజాగా ఊహించని కామెంట్స్ చేశారు. ఏపీలో అధికారం…
Male SGHs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల ఆర్థిక స్థితిని పెంపొందించే లక్ష్యంతో AP…
Thottempudi Venu : తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్…
This website uses cookies.