
DC vs Pbks : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్...!
DC vs Pbks : indian premier league 2024 ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పుకోవాలి. ఇక సమ్మర్ లో సూపర్ గా అలరించే ఐపీఎల్ సీజన్-17 శుక్రవారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. తొలిరోజు సీఎస్ కే వర్సెస్ బెంగుళూరు జట్టులు ఆడాయి. ఇందులో అనూహ్యంగా చెన్నై జట్టు గెలిచింది. ఇక శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్ జట్లు పాల్గొనబోతున్నాయి. Punjab Kings పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో గత మహారాజా యదవీంద్రసింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దాంతో ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
అయితే ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. దాంతో ఈ రెండు జట్టలో ఎవరు గెలుస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏంటని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరిబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు Delhi Capitals ఢిల్లీకి రిషబ్ పంత్ రాకతో కాస్త బలం పెరిగింది. కానీ అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు. కానీ ఎలా ఆడుతాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అటు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఉన్నారు. కాబట్టి వారు మంచి ఓపెనింగ్ రన్స్ ఇవ్వగలరని నమ్ముతున్నారు అంతా కూడా.
కానీ పృథ్వీ షా ఇప్పుడు జట్టులో లేడు. కానీ వార్నర్ మీదనే భారం ఉంది. ఇక అటు మిగతా బ్యాట్స్ మెన్స్ పరంగా చూసుకుంటే రిషభ్ పంత్, హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ ఉన్నారు. వీరంతా బాగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లే. అటు బౌలింగ్ లో కూడా బాగానే ఉన్నారు. మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేస్ కుమార్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జేతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ వీరు గ్రౌండ్ లో ఎలా ఆడుతారో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ టీమ్ మొత్తానికి బ్యాటింగ్ పరంగాబాగానే ఉంది. కానీ బౌలింగ్ పరంగా చాలా వీక్ గా ఉంది.
DC vs Pbks : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్…!
పంజాబ్ జట్టులో శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే శిఖర్ ధావన్, ప్రభుసిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. కానీ ఢిల్లీతో పోలిస్తే ఓపెనర్లు బలంగా లేరు. తర్వాతి బ్యాటింగ్ లైనప్ చూస్తే.. లిమ్ లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, రిలీ రోసోవ్, జితేష్ శర్మ ఉన్నారు. వీరిలో ముగ్గురు ఫారెన్ ప్లేయర్లు ఉన్నారు. వీరు పెద్దగా ఆడే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఇక క్రిస్ వోక్స్, సామ్ కరన్, సికందర్ రజా లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే.. అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ప్రధాన బలంగా ఉన్నారు. బౌలింగ్, ఆల్ రౌండర్ పరంగా బాగానే ఉన్నా.. ఓపెనర్లు మాత్రం అంత బలంగా లేరు. కానీ పంజాబ్ గట్టిగా పోరాడితే మాత్రం కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.