India vs England : ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు India vs England భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ODI జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, Virat Kohli విరాట్ కోహ్లీలకు ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. గెలిచి ఆత్మవిశ్వాసంతో కూడగట్టుకోవాలనే ఉద్దేశంతోనే రెండు టీమ్స్ మైదానంలోకి దిగుతున్నాయి. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి వన్డేను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌నూ ఉచితంగా స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. టీ20లో అదరగొట్టిన శివమ్ దూబే, అభిషేక్ శర్మలకి ఇందులో చోటు దక్కలేదు. గాయం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా
Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr Ntr టాలీవుడ్ Tollywood టాప్ హీరోలలో ఒకరు అనే విషయం…
Uric Acid : ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్ మరియు ఆర్థరైటిస్ నొప్పులు. కొంతమందికి…
Telangana : మోడీ Modi సర్కార్ తెలంగాణకి Telangana కూడా శుభవార్త అందించింది. త్వరలోనే తెలంగాణకు 176.5 కోట్లు రానున్నాయి.…
Vidaamuyarchi - Pattudala Review : Kollywood కోలీవుడ్ స్టార్ అజిత్ Ajith లీడ్ రోల్ లో త్రిష హీరోయిన్…
Rashmika Mandanna : ఇటీవల పుష్ప2తో మంచి బ్రేక్ అందుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది .…
Suryapet : సూర్యాపేట - నేరేడుచర్ల మండలంలోని పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం…
Flowers : హిందూమతంలో పవిత్రమైన మరియు పూజింపదగిన మొక్కలు మరియు చెట్లు కొన్ని ఉన్నాయి. ఇలాంటి మొక్కలు తులసి, అరటి,…
Dry Fruit : కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు హెల్త్ టిప్స్ ని పాటించడం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో ఈజీ…
This website uses cookies.