IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 5, 2025, 3:00 pm
  •  IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ప‌లు జ‌ట్లు రేసు నుండి త‌ప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad ఇంకా రేసులోనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మిగిలిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గితే 14 పాయింట్లు వ‌స్తాయి. అప్పుడు ఆర్సీబీ (16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు)లు ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ముంబై, గుజరాత్ టైటాన్స్‌లు చెరో 14 పాయింట్లతో ఉన్నాయి.

IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH  క‌ష్ట‌మే..

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై, గుజరాత్ జట్లలో ఒకటి మిగిలిన అన్ని మ్యాచ్ లను ఓడిపోవాల్సి ఉంటుంది. మరొకటి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీ ముంబైపై గెలిచి మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడాలి. ఇక కేకేఆర్ మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం 2 మ్యాచ్ ల్లో ఓడాలి. లక్నో విషయానికి వస్తే మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం రెండు మ్యాచ్ ల్లోనూ ఓడాలి.

అప్పుడు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లేదా ముంబై ఇండియన్స్ 14 కంటే ఎక్కువ పాయింట్లతో ఉంటాయి. ఇక ముంబై/గుజరాత్, ఢిల్లీ, సన్ రైజర్స్ జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ని ప‌రగ‌ణ‌లోకి తీసుకుంటారు. అప్పుడు సన్ రైజర్స్ తన నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకొని ఉంటే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.ఇది లెక్క‌లు చెప్ప‌డానికి బాగానే ఉంది కాని సాధ్యం అయ్యే ప‌ని కాదు అంటున్నారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp