Ishan Kishan : ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌కుండా చేశాడు.. విరాట్ కోహ్లీపై ఇషాన్ కిష‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Ishan Kishan : బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.. కెరీర్‌లో సాధించిన తొలి సెంచరీనే డబుల్‌గా మలిచిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులను కూడా అధిగమించాడు. ముస్తాఫిజుర్ అహ్మద్ వేసిన 35వ ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ 126 బంతుల్లో‌నే ఈ ద్విశతకాన్ని సాధించి ఔరా అనిపించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రల‌కెక్కాడు.

అయితే విరాట్ కోహ్లీ సహకారంతోనే ఈ ద్విశతకం సాధ్యమైందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. సునామి ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ఇషాన్.. సెంచరీ మార్క్ ముందు ప్రశాంతంగా ఆడాలని కోహ్లీ పదే పదే చెప్పాడని గుర్తు చేసాను. కోహ్లీ సూచనలతో సెంచరీ మార్క్ అందుకున్న తాను ద్విశతకం కూడా సాధించాను అని అన్నాడు. అంతేకాదు మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. బంతిని స్పష్టంగా చూడాలని, ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడాలని సూర్యకుమార్ తనకు సూచించాడని, ఆ క్రమంలో డబుల్ సెంచరీతో దిగ్గజాల సరసన చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Ishan Kishan Comments on Virat Kohli

Ishan Kishan : అద‌ర‌గొట్టేసే వాడిని..!

ఇషాన్ కిషన్ 90ల్లో ఉన్న‌ప్పుడు సిక్స్ కొట్టి సెంచ‌రీ చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. కానీ, విరాట్ కోహ్లీ సూచ‌న‌ల‌తో సింగిల్స్ తీసాడ‌ట‌. ఇది నీ మొద‌టి సెంచ‌రీ. సింగిల్స్ తీయి అని చెప్ప‌డంతో అలా చేసాన‌ని ఇషాన్ తెలిపాడు. సెంచ‌రీ త‌ర్వాత దూకుడు పెంచిన ఇషాన్‌ వ‌న్డేల్లో వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సెంచరీ చేయ‌గా, వ‌న్డేలలో కోహ్లీకి ఇది 44వ శతకం. మొత్తంగా 72వది. తద్వారా కోహ్లీ సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటిగ్ ను అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు ఇషాన్.

Recent Posts

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…

17 minutes ago

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

1 hour ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

2 hours ago

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

4 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

5 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

6 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

15 hours ago