KL Rahul : కేఎల్ రాహుల్ ఆ స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KL Rahul : కేఎల్ రాహుల్ ఆ స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు

KL Rahul : సినిమా వాళ్ల‌కి క్రికెట‌ర్స్‌కి మధ్య మంచి రిలేష‌న్ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. గ‌తం చూస్తే చాలా మంది క్రికెట‌ర్స్, సినీ స్టార్స్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్, KL Rahul, కూడా సినిమా పరిశ్ర‌మ‌కు చెందిన యువ‌తిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. దీనికి సంబంధించి ఎప్ప‌టి నుండో ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావ‌డం లేదు. టీమిండియా,Team Indi, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 December 2022,10:00 am

KL Rahul : సినిమా వాళ్ల‌కి క్రికెట‌ర్స్‌కి మధ్య మంచి రిలేష‌న్ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. గ‌తం చూస్తే చాలా మంది క్రికెట‌ర్స్, సినీ స్టార్స్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్, KL Rahul, కూడా సినిమా పరిశ్ర‌మ‌కు చెందిన యువ‌తిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. దీనికి సంబంధించి ఎప్ప‌టి నుండో ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావ‌డం లేదు. టీమిండియా,Team Indi, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్, Bollywood, సీనియర్‌ హీరో సునీల్ శెట్టి, Sunil Shetty, గారాల పట్టి అతియా శెట్టి, Athiya Shetty, గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు..

అయితే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స‌మాచారం. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నట్టు టాక్ న‌డుస్తుంది.. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరగనున్నట్టు బీసీసీఐ,BCCI, వర్గాలు కూడా తెలిపాయి. అంతే కాదు ఈ పెళ్లి మహారాష్ట్రలో కానున్నట్టు స్పష్టం చేశాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటన లో ఉన్న రాహుల్ తిరిగి రాగానే ఆమెతో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడ‌ట‌. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి, KL Rahul , Athiya Shetty లు గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నా విష‌యం తెలిసిందే. అనేక సార్లు ఈ జంట కెమెరాల‌కి చిక్కారు. వీరి రిలేష‌న్‌కి సంబంధించి ఎన్నో వార్తలు వ‌చ్చాయి.

KL Rahul going to marry that star heroine

KL Rahul going to marry that star heroine

KL Rahul : పెళ్లి ప‌క్కా…!

అయిన ఏ నాడు నోరు విప్పలేదు. రాహుల్, అథియా వివాహం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నాయి.కానీ అవన్నీ రూమర్సే అంటూ సునీల్ శెట్టి అప్పట్లో క్లారిటీ అయితే ఇచ్చారు. ఇటీవలే ఇరువురి పెద్దలు అంగీకరించడంతో కేఎల్ రాహుల్ ఓ ఇంటి వాడవుతున్నాడంటూ తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది తొలి రోజుల‌లో కేఎల్ రాహుల్ పెళ్లి పీటలెక్క‌డం ఖాయంగా తెలుస్తుంది. ఇక అథియా శెట్టి విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ లో నాలుగు సినిమాలను చేసి పాపులర్ అయ్యింది. ఓ ప్రోడక్ట్ యాడ్ లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమ‌గా మారి, అది పెళ్ళికి దారి తీసిన‌ట‌టు స‌మ‌చారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది