Sachin Tendulkar : అర్జున్ టెండూల్కర్ పై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్..

Advertisement
Advertisement

Sachin Tendulkar : భారత క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. అద్భుతమైన ఆట తీరును కనబర్చి భారత రత్న అవార్డు కూడా అందుకున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ ఇటీవల తన కొడుకు అర్జున్ టెండూల్కర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆటను తాను ఇప్పటివరకూ చూడలేదని చెప్తున్నారు సచిన్. 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ చాలా దేశీవాలీ టోర్నమెంట్లు ఆడాడు. కాకపోతే అతని మ్యాచ్ ఒక్కటి కూడా చూడలేదట సచిన్. తల్లిదండ్రులు వారి పిల్లలు ఆడే ఆటను చూస్తే… వారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న సచిన్.. ఆ మేరకు తాను తన కొడుకు అర్జున్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి వెళ్లను అని చెప్పుకొచ్చారు. అర్జున్ తన ఆటను ఎప్పుడూ స్వేచ్ఛగా ఆడాలని తాను కోరుకుంతున్నట్లు చెప్పుకొచ్చారు. అతను ఏం కావాలనుకుంటున్నాడో దానిని సాధించడంపై దృష్టి పెట్టాలని తాను భావిస్తున్నట్లు వివరించారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా నన్ను ఎవరైనా చూసిన తనకు నచ్చేది కాదన్నారు.

Advertisement

Sachin Tendulkar comments on Arjun Tendulkar

Sachin Tendulkar : అర్జున్ ఆటను చూడనే లేదు..!

తాను అర్జున్ ఆటను చూడటానికి వెళ్ళినా.. ఆ విషయం అర్జున్ కు తెలియకుండా ఎక్కడో ఓ చోట దాక్కుంటానని వివరించారు. నేను ఉన్నానని అతనికి కాదు కదా, కనీసం అతని కోచ్ కు కానీ మరెవరికీ కూడా తెలియనవ్వనని అన్నారు.ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను ఈ సారి మెగా వేలంలో కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అర్జున్‌ను 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. కాగా 22 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్ అయినా అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు అనేక దేశవాళీ టోర్నమెంట్లు ఆడాడు. ఎడమ చేతి బౌలర్, బ్యాటర్‌గా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

Recent Posts

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

13 mins ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

1 hour ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

13 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

15 hours ago

This website uses cookies.