Virat Kohli : వామ్మో కోహ్లీ తక్కువోడేం కాదు… భార్య పెద‌వుల‌ని జుర్రేస్తున్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : వామ్మో కోహ్లీ తక్కువోడేం కాదు… భార్య పెద‌వుల‌ని జుర్రేస్తున్నాడుగా..!

Virat Kohli : సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ ఆట‌గాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విష‌యం మ‌నకు తెలిసిందే. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోగా , వారికి వామిక అనే చిన్నారి జ‌న్మించింది. అయితే వారి విషయంలో చాలా వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరైన వీరు . 2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. వీరి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 December 2022,8:00 pm

Virat Kohli : సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ ఆట‌గాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విష‌యం మ‌నకు తెలిసిందే. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోగా , వారికి వామిక అనే చిన్నారి జ‌న్మించింది. అయితే వారి విషయంలో చాలా వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరైన వీరు . 2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే విరాట్ కోహ్లీకి అప్పుడు సరిగ్గా 29 ఏళ్లు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జ‌న్మించాడు.

అయినప్ప‌టికీ వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.ఎంతో అన్యోన్యంగా జ‌న్మిస్తున్న ఈ జంట ఎప్ప‌టిక‌ప్పుడు వార్తల‌లో నిలుస్తూ ఉంటారు. తాజాగా అనుష్క శర్మకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయి తెగ హల్చల్ చేస్తున్నాయి . అయితే తాజాగా అనుష్క శర్మకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ చేస్తున్నాయి . రీసెంట్గా ప్యూమాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఆమె పర్మిషన్ లేకుండా ఆ సంస్థ రిలీజ్ చేయడం పై అనుష్క శ‌ర్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. “నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ ఎలా రిలీజ్ చేస్తారు “అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ కాగా, ఇందులొ మాత్రం అనుష్క‌, విరాట్ కోహ్లీ చాలా అన్యోన్యంగా ఉండ‌డం ఎవ‌రికి రుచించ‌డం లేదు

Virat Kohli and anushka sharam pics viral

Virat Kohli and anushka sharam pics viral

దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు కాగా,2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు కూడా హాజరైన విష‌యం తెలిసిందే. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న పుట్టిన విష‌యం విదిత‌మే. వ‌య‌స్సులో తేడా ఉన్న‌ప్ప‌టికీ వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. అనుష్క హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ సంపాదిస్తుండ‌గా, కోహ్లీ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల్లో ఒకడిగా నిలిచి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది