Categories: Newssports

Virat Kohli : ద‌య‌చేసి న‌న్ను టీంకి ఎంపిక చేయోద్దంటూ వేడుకుంటున్న విరాట్ కోహ్లీ

Virat Kohli : ఒక‌ప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ర‌న్ మెషీన్‌గా అనేక రికార్డులు కొల్ల‌గొట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీంలో చోటు ద‌క్కించుకోవ‌డానికి నానా ఇబ్బందులు ప‌డుతున్నాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన టెస్టు ఫార్మాట్ లోనూ కోహ్లీ త‌డ‌బ‌డుతున్నాడు. రెండేళ్ల నుంచి ఒక్క సెంచ‌రీ కూడా కొట్టలేక‌పోయాడు. తాజాగా ఇంగ్లండ్ తో జ‌రిగిన ఐదో టెస్టులోనూ విరాట్ రెండు ఇన్నింగ్స్ ల్లో నిరాశ ప‌రిచాడు. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. అన్ని ఫార్మాట్ల‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ చాన్నాళ్ల నుంచి ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బంది ప‌డుతున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ తో సిరీస్ ఆడుతోన్న టీమిండియా.. అనంతరం వెస్టిండీస్ జట్టుతో వన్డే, టి20 మ్యాచ్ లను ఆడనుంది. అందుకోసం బీసీసీఐ ఇప్పటికే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. రోహిత్, విరాట్ లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది. ఫామ్ లో లేని కోహ్లీ.. టి20 మ్యాచ్ లకు కూడా తనను సెలెక్ట్ చేయొద్దంటూ సెలక్షన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. తనకు విశ్రాంతి కావాలని, అందుకోసమే తనను విండీస్ తో జరిగే టి20 సిరీస్ కోసం ఎంపిక చేయొద్దని కోహ్లీ కోరినట్లు ఆ అధికారి తెలిపాడు.

Virat Kohli requests to bcci

Virat Kohli : కోహ్లీకి ఎంత క‌ష్టం వ‌చ్చే..

విండీస్ పర్యటన అనంతరం జరిగే సిరీస్ లకు తాను అందుబాటులో ఉంటానని కోహ్లీ పేర్కొనడం విశేషం. కోహ్లీ స్థానం కోసం దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ లు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లేదంటే టి20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకున్నా తుది జట్టులో ఆడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఇక, లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.

Recent Posts

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

18 minutes ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

1 hour ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

10 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

11 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

13 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

15 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

17 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

19 hours ago