amazon bumper offer on Xiaomi 12 Pro smartphones
Xiaomi 12 Pro : తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్లో Xiaomi 12 pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 84,999. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై 47% ఫ్లాట్ ఆఫర్ ను అమెజాన్ అందిస్తుంది. అంటే నేరుగా 40 వేలు తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ కింద కేవలం 44,999కి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంక్ ఆఫర్లతో, ఎక్సేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కూడా 2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఆ రెండు బ్యాంకుల నుండి కార్డులు లేకుంటే HSBC క్యాష్ బ్యాక్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ పై 5% తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 42,749 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ను బట్టి విలువ మారుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఎంచుకునే ముందు పాత స్మార్ట్ ఫోన్ సరిగా ఉందో లేదో దానిలో ఎటువంటి నష్టం లేదని నిర్ధారించుకోవాలి.
amazon bumper offer on Xiaomi 12 Pro smartphones
అలాగే మీ ఏరియాలో ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి పిన్ కోడ్ ని కూడా నమోదు చేయాలి. ఇకపోతే ఈ షావోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో డిసెంబర్ 2021 లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కొనాల వద్దా అనే సందేహం వచ్చే ఉంటుంది. ఈ ఫోన్ వల్ల లాభాలు మరియు నష్టాలు తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయానికి రావచ్చు. ఈ ఫోన్లో డిస్ప్లే ప్రధాన ప్లస్ పాయింట్. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ఆరు అంగుళాల అమోలేడ్ డిస్ప్లేను కలిగి ఉంది.
Rasi Phalalu : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో…
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
This website uses cookies.