
amazon offer get massive discount on samsung galaxy s22 ultra 5g also get galaxy watch free
Amazon Offer : ఇప్పుడు మార్కెట్లో కొన్ని రకాల టీవీలు ఫోన్లు కొన్ని రకాల ప్రొడక్ట్స్ ని కొన్ని ఆఫర్స్ తో సే సేల్ చేస్తూ ఉంటారు. అలా ఆఫర్లతో కొన్ని ప్రోడక్ట్స్ ని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి న్యూ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా.? అయితే శుభవార్త ఎందుకనగా సామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపు మార్కెట్లో ఉంది. ఫ్రీగా స్మార్ట్ వాచ్ కూడా ఇస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి. అనుకునే వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. భారీ డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ఎలా అనుకుంటున్నారా.? దీగ్జ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఢిల్ తీసుకువచ్చారు. అమెజాన్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై పరిమిత కాల ఆఫర్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది.
సాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఆయిన గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫైవ్ జి ఫోన్ రెండు పై మైండ్ బ్లోయింగ్ అయ్యే ఆఫర్ మార్కెట్లో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా స్మార్ట్ఫోన్ పై ఏకంగా 59 వేల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అదే కాకుండా సాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 ఫ్రీగా తీసుకోవచ్చు.. అమెజాన్ లిస్టింగ్ ప్రకారంగా చూస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్ ఎంఆర్పి రు 1. 61 998గా అందుబాటులోకి వచ్చింది. 12 జిబి ర్యాం 256 జీబీ మెమొరీ వేరియంట్కు ఈ ధర లభిస్తుంది. ఈ ఫోన్ పై ఇప్పుడు అమెజాన్లో సుమారు 36% డిస్కౌంట్ కలిగి ఉంది. రూ 59 వేల ఆఫర్ లభిస్తుంది అంటే మీరు ఈ ఫోన్ ని1,02, 990 8 కు కొనుగోలు చేసుకోవచ్చు.. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ఫోన్లో మైండ్ బ్లోయింగ్ అయ్యే ఫీచర్లు కలిగి ఉంది. సిక్స్ పాయింట్ ఎయిట్ అంగుళాల డైనమిక్ అమౌంట్ డిస్ప్లే 120 ఎడ్జ్ రిఫ్రెష్ రేటు స్నాప్ డ్రాగన్ 8 జెన్ వన్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది.
amazon offer get massive discount on samsung galaxy s22 ultra 5g also get galaxy watch free
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం వన్ యు ఐ 5 పైన పనిచేస్తుంది. ఫోన్లో కెమెరాల విషయాన్ని చూస్తే దీనిలో 108 ఎంపీ రియల్ కెమెరా కలిగి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్లో 40 mp ఫ్రంట్ కెమెరాని కూడా అమర్చింది. అయితే ఇంకా ఈ ఫోన్లో ఐదువేల ఎం ఏ హెచ్ బ్యాటరీ లాంటి పలు ఇతర ఫీచర్లు కలిగి ఉంది. బ్రాండెడ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి. అనుకున్న వాళ్ళకి ఇది మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అని చెప్పవచ్చు. అలాగే ఈ డీల్ కొంతకాలం వరకే ఉంటుంది. అందువలన ఈ ఫోన్ ని వెంటనే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా 59 వేల ఆఫర్తో పాటుగా సాంసంగ్ గెలాక్సీ వాట్ ఫోర్ ఫ్రీ పొందవచ్చు. దీని విలువ 29,999 అంటే మీకు టోటల్గా 89000 వరకు ఆగవుతుందని తెలుసుకోవచ్చు. అంటే మీరు ఆదా చేసే డబ్బు మరో న్యూ ఐఫోన్ 14 లేదా ఫిక్సల్స్ సెవెన్ ప్రో తీసుకోవచ్చు..
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.