Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్ మెయింటింగ్ చేస్తుంటారు. ఈ కాలంలో ఇప్పుడు స్మార్ట్ వాచ్లు ట్రెండు నడుస్తుంది. ఎక్కడ ఎవరి చేతికి చూసిన స్మార్ట్ వాచ్లే… వారి హోదాకు తగ్గట్టే అంత స్మార్ట్ గా వర్క్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ లో పెట్టుకోవడం సర్వసాధారణమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని ఉంటున్నారు. వాచీలు ఎండ, దుమ్ము,వానలను తట్టుకొని ఉంటాయి. అలాగే చూడటానికి ఎట్రాక్షన్ గా ఉంటాయి అనుకుంటే కూడా పొరపాటే. ఇవి ఎక్కువసేపు ధరించడం వలన మన శరీరంలోనికి హానికరమైన బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఫిట్నెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వాచ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫిట్నెస్ ట్రాకర్లకు సంబంధించిన బ్యాండ్లలో చర్మానికి హాని కలిగించే హానికరమైన రసాయనం Pflxa ( ఫర్ ఫ్లోరో హెక్సనోయిక్ యాసిడ్) ఎక్కువ మోతాదులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నోత్రేడమే ఆధ్వర్యంలో పలువురు శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలు పలు కీలక విషయాలు బయటపడ్డాయి. మీరు ప్రముఖ స్మార్ట్ వాచల బ్రాండ్లకు చెందిన 22 బ్యాండ్లపై వివర్నాత్మక అధ్యయనం చేయగా… అవి చెమట, జిడ్డును నిరోధించడానికి రూపొందించిన సింథటిక్ రబ్బర్ ను వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే వీటిలో అధిక స్థాయిలో Pfhxa ఉందని గుర్తించారు. ఈ రసాయనం చర్మంలోకి సులభంగా ఇంకిపోతుంది… తద్వారా పాలు చర్మ సమస్యలు ఏర్పడవచ్చు అని అన్నారు. ప్రత్యేకించి దాదాపు శాతం మంది అమెరికన్లు స్మార్ట్ వాచ్లు లేదా ఫిట్నెస్ ట్రాకర్లను రోజుకు 11:00 కంటే ఎక్కువసేపు ధరిస్తుంటారని తెలిపారు. అసలు ఈ pfhxa ( ఫర్ ఫ్లోరో ఎక్సానోయిక్ ఆసిడ్ ) అని పిలవబడే సింథటిక్ రసాయనాల సమ్మేళనాలలోని ఒక భాగం. ఈ రసాయనము అటు పర్యాయ పర్యావరణంలో, ఇటు మానవ శరీరంలో ఎక్కువ కాలం ఉండగల సామర్థ్యం ఉంది. నాన్ స్టిక్ కుక్ వేర్,ఫుడ్ ప్యాకేజింగ్, కాస్మెటిక్స్ వంటి వస్తువులు pfas ఎక్కువగా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు చర్మంపై నేరుగా ధరించే వాచ్ బాండ్లను వాటి యొక్క ఉనికిని కనుగొన్నారు. సుమారు 13 ప్రసిద్ధి చిన్న స్మార్ట్ వాచ్లు బ్యాండ్లపై ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ శాతం… ఫ్లోర్ ఎలా స్తోమర్లుగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.
30 డాలర్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ వాచ్లు బ్యాండ్లలో అధిక స్థాయి పోరని ఉందని అధ్యయనంలో గుర్తించారు. Pfhxa సాంద్రతలు 1,000 పార్ట్స్ ఫర్ బిలియన్ (ppb) కంటే ఎక్కువ ఉన్నాయని, ఈ ఉత్పత్తులు మిగిలిన వినియోగదారుల కంటే చాలా ఎక్కువ అని స్పష్టమైనది. ఇంకా 15 డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ వాచ్ బ్యాండ్లలో ఈ రసాయనం చాలా తక్కువ ఉన్నట్లు గుర్తించారు. అయితే కొన్ని బ్యాండ్లు అయితే 16,000 ppb కూడా అధిగమించాయని తెలిపారు. ఈ Pfhxa కాలేయం, బ్లడ్, ఎండు క్రైన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రస్తుత అమెరికా, యూరోప్లోని శాస్త్రవేత్తలు ఈ pfhxa రసాయనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
This website uses cookies.