Vivo T3 Pro : గుడ్ న్యూస్ చెప్పిన వివో… వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vivo T3 Pro : గుడ్ న్యూస్ చెప్పిన వివో… వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,4:50 pm

Vivo T3 Pro : వివో లవర్స్ మీకు అద్భుత‌మైన అవ‌కాశం. మీ బడ్జెట్ రూ. 25వేల లోపు అయితే ఫ్లిప్‌కార్ట్ ఎపిక్ సేల్ వివో T3 ప్రో 5G కొనుగోలు చేయవచ్చు. అనేక ఆఫర్లు, మరెన్నో డీల్స్ కూడా పొందవచ్చు. ఈ వివో ఫోన్ వీగన్ లెదర్ ఫినిషింగ్, కర్వ్డ్-ఎడ్జ్ డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.29,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా 23శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆపై ధర రూ.21,999కి తగ్గుతుంది.

Vivo T3 Pro గుడ్ న్యూస్ చెప్పిన వివో వివో T3 ప్రో అతి తక్కువ ధరకే డోంట్ మిస్

Vivo T3 Pro :గుడ్ న్యూస్ చెప్పిన వివో… వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

Vivo T3 Pro : మంచి ఫీచ‌ర్స్ తో..

అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 22500 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. రూ. 3834 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మొత్తం 2 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

వివో ఈ 5G మొబైల్ ఫోన్ 6.77-అంగుళాల ఈ ఫోన్ ఫుల్ HD అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉంది. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి