
Flipkart offers smartphones in big billion days sale start September 23
Flipkart : ప్రస్తుతం ఈ కామర్స్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ సంస్థ ఐఫోన్లకు భారీ ఆఫర్లు అందిస్తుంది. తక్కువ ధరకే ఐఫోన్ కొనాలనుకున్నవారు లేదా మరి ఇతర ప్రీమియం ఫోన్ కైనా అప్ గ్రేడ్ కావాలనుకుంటే ఈ ఫోన్లను కొనుగోలు చేయండి. ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రముఖ బ్రాండ్ల మొబైల్ ఫోన్స్ పై కళ్ళు చేతులు ఆఫర్స్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరిట ఫ్లిప్ కార్ట్ తీసుకొస్తుంది. ఈ తగ్గింపు ధరలను సద్వినియోగం చేసుకొని ఐఫోన్ 13, పిక్సెల్ 6a, ఐఫోన్ 11 రియల్ మీ 9 ప్రో ప్లస్, నథింగ్ ఫోన్ (1) వంటి మరెన్నో స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. సేల్ టైంలో ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ 30,000 లోపు లభిస్తుంది. ఐఫోన్ 12 మినీ 40,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
ఐఫోన్ 13 ప్రో 90,000 ఐఫోన్ 13 ప్రో మాక్స్ ధర ఒక లక్షలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 10,999కి అమ్ముడవుతున్న బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 10,000లోపు లభిస్తుంది. మోటో G32 ధర రూ.10,999 ఉండగా ఫ్లిప్కార్ట్ లో 9,899 కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13 ను బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 20,000 తగ్గింపు తర్వాత 49,999 అందుబాటులోకి వస్తుంది. అయితే 20,000 తగ్గింపు ఫ్లాట్ డిస్కౌంట్ కాదని గమనించాలి. ఫ్లిప్ కార్ట్ బ్యాంక్ కార్డులు, ప్రిపేయిడ్ ఆర్డర్లు, ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఆధారంగా ఈ తగ్గింపు ఆఫర్ చేస్తుంది. కొంత మొత్తంలో ఫ్లాట్ డిస్కౌంట్ కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. పిక్సెల్ 6a 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 43,999 ధరతో వచ్చింది.
Flipkart offers smartphones in big billion days sale start September 23
అయితే సేల్స్ సమయంలో పిక్సెల్ 6a 16,300 తగ్గింపుతో 27,699కి దొరకనుంది. ఈ తగ్గింపులో బ్యాంక్ కార్డు ఆఫర్స్, ప్రీపెయిడ్ ఆర్డర్, స్పెషల్ డిస్కౌంట్ ఉంటాయి. మోటో G62 ను బ్యాంకార్డులు ఇతర ఆఫర్లతో 17,999 ధర ఉన్న దీనిని ఈ సేల్ లో 14,999 కి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రూ.27,999 ధర ఉన్న మిడ్ రేంజ్ 5జీ ఫోన్ పోకో F4 నుంచి తగ్గి 21,999కి లభిస్తుంది. ఈ సేల్ లో నథింగ్ ఫోన్ 1 ధర 5,000 తగ్గింపు తో 28,999 వస్తుంది. అలాగే రూ.22,999 విలువైన రియల్ మీ 9 ప్రో ప్లస్ 17,999కే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ఈ ఫోను రిటైల్ ధర కంటే 3,000 తక్కువ ధరకే అమ్ముతుంది. సేల్ సమయంలో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.