Categories: NewsTechnology

Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!

Advertisement
Advertisement

Hero Splendor Plus  : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే తక్కువగా సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనడం మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఓ.ఎల్.ఎక్స్, క్విక్కర్ లాంటి ఫ్లాట్ ఫాం లతో ప్రీ ఓల్డ్ బైక్ లను అందిస్తున్నారు. అక్కడ 26000 ల కంటే తక్కువ ధరకే హీరో స్ప్లెడర్ ప్లస్ ని పొందే ఛాన్స్ ఉంటుంది. హీరో స్ప్లెందర్ ప్లస్ డిజైన్, మైలేజ్ కారణంగా భారతదేశం లో అత్యంత ఇష్టపడే బైక్ లతో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజిన్ 97.2 సిసి, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. పవర్ ఇంకా టార్క్ 8.02 పి.ఎస్ ఇంకా 8.05 ఎన్.ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 70 కె.ఎం.పి.ఎల్ మైలేజ్ తో వస్తుంది. ఈని ఫీచర్లు మెరుగైన దృశ్యం కోసం ఎల్.ఈ.డి లైట్లు అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.

Advertisement

Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!

మెరుగైన భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టెం ఏర్పాటు చేశారు. ఓ.ఎల్.ఎక్స్ లో 2013 మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ 26000 కి ఓల్.ఎల్.ఎక్స్ జావితాలో ఉంది. మీరు వెతికితే ఇలాంటి ఇతర డీల్స్ చూడొచ్చు.క్విక్కర్ లో కూడా మంచి కండీషన్ లో ఉన్న ప్రీ ఓ బైక్ లు పొందే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న డీలర్ల దగ్గర కూడా..

Advertisement

వీటితో పాటు స్థానికంగా ఉన్న డీలర్ల దగ్గర కూడా సెకండ్ హ్యాండ్ బైక్ లను పొందొచ్చు. ఈ బైక్ ధర తక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ అవి సెకండ్ హ్యాండ్ అయినందుకు మాత్రమే. 2013 మోడల్ బైక్ అంటే దాదాపు దశాబ్ధానికి పాతది కాబట్టి అవి తక్కువ పైజ్ తోనే వస్తాయి. ఐతే ఈ బైక్ ల కండీషన్ ఇంకా వారంటీలకు సంబందించిన విషయాలను చూసుకోవాలి. కచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఇంకా బైక్ కండీషన్ చూసుకున్న తర్వాతే బైక్ లను తీసుకోవాలి. అంతేకాదు బైక్ ఆర్సీ కార్డ్ సరిగా ఉందా లేదా ఏదైనా కేసులు ఉన్నాయా అన్నది కూడా సరిచూసుకోవాలి. Hero, Hero Splendor Plus, Second Hand, Low Price

Advertisement

Recent Posts

Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ కి మొదటి షాక్.. 33 కథలు అవుట్ డేటేడేనా..?

Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…

35 mins ago

Heels Cracked : కాళ్ళ మాడమలు పగలడంతో ఇబ్బంది పడుతున్నారా… వీటిని రాసుకోండి…??

Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…

2 hours ago

Acidity : అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే… ఈ నాలుగు ఆహారాలు బెస్ట్…??

Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…

4 hours ago

Nagarjuna : ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించిన నాగార్జున‌… పృథ్వీ, విష్ణు ప్రియ‌ల‌కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడుగా..!

Nagarjuna : ప్ర‌తి శ‌నివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8  వేదిక‌పైకి వ‌చ్చి తెగ సంద‌డి…

5 hours ago

Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??

Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…

6 hours ago

Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !

Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…

7 hours ago

Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?

Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…

8 hours ago

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…

9 hours ago

This website uses cookies.