Honda Activa CNG : హోండా యాక్టివా CNG లాంచ్.. ఎన్నో రోజుల నుంచు వెయిట్ చేస్తున్న యాక్టివా CNG వెర్షన్ వచ్చేసింది.. ఫీచర్స్ ఏంటంటే..!
ప్రధానాంశాలు:
Honda Activa CNG : హోండా యాక్టివా CNG లాంచ్.. ఎన్నో రోజుల నుంచు వెయిట్ చేస్తున్న యాక్టివా CNG వెర్షన్ వచ్చేసింది.. ఫీచర్స్ ఏంటంటే..!
Honda Activa CNG : హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి కొన్నాళ్లుగా సి.ఎన్.జి వేరియంట్ వస్తుందని హోండా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే అది లేట్ అవుతూ వచ్చింది. సి.ఎన్.జి వెహికల్స్ అన్ని కంపెనీలు తెస్తున్నా హోండా కాస్త టైం తీసుకుంది. బజాజ్ ఆటో తన మొదటి CNG వెహికల్ ని రిలీజ్ చేసింది. దాని వల్ల పర్యావరణానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. ఐతే హోండా నుంచి యాక్టివా మోడల్ ఎలెక్ట్రిక్ , CNG వేరియంట్ లను ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
హోండా యాక్టివా CNG ఒక స్థిరమైన డిజైన్ తో ఊహించని మార్పులతో వస్తుని. ఈ CNG వర్షన్ డిజైన్ అప్ గ్రేడ్ ను కలిగి ఉంటుంది. దీనిలో రెండు సీ.ఎన్.జి ట్యాంకులు ఉంటాయి. రెండు చిన్న ట్యాంకుల వల్ల నిల్వ పెట్టేందుకు వీలుంటుంది. స్కూటర్ కాంప్లాక్ట్ నిర్మాణానికి కూడా సహకరిస్తాయి.
-ఈ స్కూటర్ సుమారు 100 కిలోమీటర్ల పరిధి అందిస్తుంది. రోజు వారి ప్రయాణీకులకు మంచి ఎంపిక అవుతుంది.
Honda Activa CNG హోండా యాక్టివా సి.ఎన్.జి ఫీచర్లు
-లాంగ్ రైడ్‌ల చేసినా ఇబ్బంది లేని మెరుగైన సీట్ సౌకర్యం.
-యుటిలిటీ స్టోరేజ్
-పర్యావరణ అనుకూల టెక్నాలజీ హోండా నుంచి నమ్మకమైన డిజైన్.
-సి.ఎన్.జి స్కూటర్ మార్కెట్ లో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. పర్యావరణ స్పృహ వినియోగదారుల ఖర్చు సమర్ధవంతమైన మొబిలిటీ సొల్యూషన్స్ కోసం ఇది సహకరిస్తుంది.
-హోండా యాక్టివా ఎలెక్ట్రిక్ వేరియంట్ కూడా రాబోతుంది. హోండా తన మొదటి ఎలెక్టిక్ స్కూటర్ ను నవంబ 27, 2024 ల లాంచ్ చేస్తుంది.
-హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్: ఫ్యూచర్‌లోకి దూసుకెళ్లింది.
-హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నవంబర్ 27, 2024 న భారతదేశంలో విడుదల చేయనుంది .హోండా యాక్టివా ఇక నుంచి అటు సీ.ఎన్.జి ఇటు ఎలెక్ట్రిక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో రానుంది. కచ్చితంగా వీటితో యాక్టివా ఫ్యాన్స్ కి ఎంతో ఉపయోగకరమని చెప్పొచ్చు. Honda Activa, Activa CNG, Activa Lovers, Honda Bikes, Honda Scooters