Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ లపై భారీ డిస్కౌంట్... 34 వేలకే బ్రాండెడ్ వెహికిల్...!
Electric Scooters : ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఖర్చులు తగ్గించడానికి వాహనదారులు EV ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ తో నడిచే బైక్ ల ధరల్లో నే EVలు సైతం వస్తూ ఉండటంతో వీటిని కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రయాణ ఖర్చు తగ్గటం, సింగిల్ ఛార్జ్ తో నే 100 కిలోమీటర్ల వరకు పైగా ప్రయాణించే సౌకర్యం ఉండటం వలన EV లకు ఆదరణ అనేది పెరుగుతూ వస్తుంది. ప్రముఖ టు వీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో టర్నింగ్ డిజైన్స్ తో ఎలక్ట్రిక్ వెహికల్ ను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. మరీ మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనాలి అనే ప్లాన్ ఉంటే మీకు బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.34,000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. వెంటనే కొనండి…
ప్రముఖ EV తయారీ సంస్థ ఒకాయన కంపెనీకి చెందిన ఫాస్ట్ ఎఫ్ 4 మోడల్ పై భారీ తగ్గింపు అనేది వస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 11 శాతండిస్కౌంట్ అనేది వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ఒక ఆయన పాస్ట్ ఎఫ్ 4 మోడల్ అసలు ధర రూ.1,50,112 గా ఉన్నది. అయితే ఆఫర్ లో భాగంగా ఇది రూ.1,32,500 కె కొనుగోలు చెయ్యొచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లను వాడుకున్నట్లయితే 34 వేల తగ్గింపు పొందవచ్చు. మీరు గనక ఫ్లిప్ కార్డు, యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కూడా మీకు అదనంగా రూ.16,125 వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అనగా మొత్తంగా చూసినట్లయితే దాదాపు 34 వేల తగ్గింపుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మీరు సొంతం చేసుకోవచ్చు.
Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ లపై భారీ డిస్కౌంట్… 34 వేలకే బ్రాండెడ్ వెహికిల్…!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మూడేళ్ల వరకు లేకుంటే 30 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీకి వారంటీ కూడా వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణం కూడా చేయవచ్చు. బ్యాటరీ ఫుల్ చార్జ్ కావటానికి 5:00 గంటల సమయం పడుతుంది. దీనిలో ట్యూట్ లెస్ టైర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ లో డ్యుయెల్ ఎల్ఈడి హెడ్ లైట్స్, స్ప్రింగ్ లోడ్ రివార్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ రివర్స్ బట్టన్, రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ లాంటి పలు రకాల ఫ్యూచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అందిస్తున్నారు…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.