Jio : జియోలో అదిరిపోయే ఆఫర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అందిస్తూ వస్తుంది. తాజాగా మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జియో రూ.895 దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
Jio : జియోలో అదిరిపోయే ఆఫర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!
రూ.895 ప్లాన్ వివరాలు చూస్తే.. వ్యవధి: 336 రోజులు (నెలకు 28 రోజుల ప్రకారం), కాల్ ఫీచర్లు: అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (ఏ నెట్‌వర్క్ అయినా), డేటా: ప్రతి 28 రోజులకు 2GB హై స్పీడ్ డేటా (మొత్తం 24GB), SMS: ప్రతి 28 రోజులకు 50 SMS (మొత్తం 600 SMS), అదనపు ప్రయోజనాలు: జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్
ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు ప్రకారం చూస్తే సుమారు రూ. 2.66 మాత్రమే, అంటే నెలకు రూ. 80 కంటే తక్కువ. ఇది కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ వృద్ధుల కోసం మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారికి తరచుగా రీచార్జ్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అలాగే, కాలింగ్, SMS వంటి అవసరాలను సంతృప్తి పరుస్తుంది. అయితే జియో ఫోన్ వినియోగదారులకే ఈ ప్లాన్ వర్తిస్తుంది.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
This website uses cookies.