Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :4 May 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా త‌క్కువే అని చెప్పాలి. జియో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆఫ‌ర్స్ అందిస్తూ వ‌స్తుంది. తాజాగా మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జియో రూ.895 దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.

Jio జియోలో అదిరిపోయే ఆఫ‌ర్రోజు రూ80కే రీఛార్జ్ ప్లాన్

Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

Jio మంచి ప్లాన్..

రూ.895 ప్లాన్ వివ‌రాలు చూస్తే.. వ్యవధి: 336 రోజులు (నెలకు 28 రోజుల ప్రకారం), కాల్ ఫీచర్లు: అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌ అయినా), డేటా: ప్రతి 28 రోజులకు 2GB హై స్పీడ్ డేటా (మొత్తం 24GB), SMS: ప్రతి 28 రోజులకు 50 SMS (మొత్తం 600 SMS), అదనపు ప్రయోజనాలు: జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్

ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు ప్రకారం చూస్తే సుమారు రూ. 2.66 మాత్రమే, అంటే నెలకు రూ. 80 కంటే తక్కువ. ఇది కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ వృద్ధుల కోసం మంచి సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారికి తరచుగా రీచార్జ్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అలాగే, కాలింగ్, SMS వంటి అవసరాలను సంతృప్తి పరుస్తుంది. అయితే జియో ఫోన్ వినియోగ‌దారుల‌కే ఈ ప్లాన్ వ‌ర్తిస్తుంది.

Tags :

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది