LG Smart TV : ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ అనేది బాగా ముఖ్యమైపోయింది. అందుకే ఎప్పటికప్పుడు ఆఫర్స్ తో స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఎల్ జీ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే కచ్చితంగా అమెజాన్ ను చెక్ చేయాలి. ఇటీవల అమెజాన్ రిలీజ్ చేసిన ఎల్ జీ ఇంచ్ స్మార్ట్ టీవీ పై 40% వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ ఎల్ జి టీవీలోA1 ThinQ టెక్నాలజీ ఉంది. ఇది సాంకేతికత కారణంగా సౌండ్ క్లారిటీతో వీడియో క్లారిటీని అద్భుతంగా చూపిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఈటీవీలో స్మార్ట్ ఇంటిలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి. అయితే దీని ధర 49,990 ఉంది. అయితే అమెజాన్లో 38 శాతం తగ్గింపుతో 30,990కే కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ లో టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా 1,481 చెల్లించి టీవీని కొనుగోలు చేయవచ్చు.
అలాగే ఈ టీవీ పై 3,760 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎల్ జీ కొత్తగా ప్రారంభించిన 43 అంగుళాల టీవీ 4k అల్ట్రా హెచ్డి తో ఉంటుంది. ఇది A1 ThinQ స్మార్ట్ టీవీ దీని రిజల్యూషన్ 4k అల్ట్రా హెచ్డి కాబట్టి ఈటీవీలో వీడియోలను ఎంతో క్లారిటీగా చూడవచ్చు. ఈటీవీలోA1 బ్రైట్నెస్ కంట్రోల్ ఉంది. ఇది వీడియోను బట్టి క్లారిటీని మెరుగుపరుచుకుంటుంది. దీంతో హాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్లను ఆస్వాదించవచ్చు ఈటీవీలో A1 సౌండ్యు 20w సౌండ్ అవుట్ పుట్ రెండు చానల్ స్పీకర్లు ఉన్నాయి. ఈటీవీలో ఆటో వాల్యూమ్ లెవెలింగ్ ఉంది. టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్ట్ లు,1యూఎస్ బి పోర్ట్ ఉన్నాయి. ఈటీవీలో a5 Gen5 A1 4K ప్రాసెసర్ ఉంది.
ఇది అపరిమిత ఓటీటీ యాప్ కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లైవ్, ఆపిల్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి యాప్లను చూడవచ్చు. ఈటీవీ సంవత్సరం వారంటీతో అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ టీవీలో ఏదైనా లోపం ఉంటే పది రోజుల్లోనే తిరిగి ఇవ్వవచ్చు. ఇదే సిరీస్ లో 55 అంగుళాలు 65 అంగుళాలు మరో రెండు స్మార్ట్ టీవీలు రిలీజ్ చేయబడ్డాయి. 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 79,990 ఉంది. అమెజాన్ లో 38 శాతం తగ్గింపు ధరతో 49,990 కొనుగోలు చేయవచ్చు. 65 అంగుళాల టీవీ ధర 1,19,900 ఉంది. అమెజాన్లో 33% తగ్గింపు ధరతో 79,990 కొనుగోలు చేయవచ్చు. రెండు టీవీలపై ఎక్స్చేంజ్ ఆఫర్ 3760 ఉంది
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.