
UPI : గుడ్ న్యూస్... బ్యాంక్ ఖాతా తో పని లేకుండా పేమెంట్స్... సరికొత్త ఫీచర్ తో UPI సేవలు...!
UPI : ప్రస్తుతం అందరూ ఇంటర్నెట్ లేకుండా నడవడం లేదు.. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ పేమెంట్స్ వాడుతున్నారు.. షాపింగ్ మాల్స్, వెజిటేబుల్స్ , సూపర్ మార్కెట్ ఇవే కాకుండా ప్రతి చిన్న చోట కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ చాలా ఈజీ అయిపోయింది. ఆన్లైన్ లావాదేవీలను సులభం చేసింది.పైసలు లేకపోయినా బ్యాంక్ ఖాతాలో నగదు ఉంటే చాలు. పేమెంట్ చేసుకునే వీలు వచ్చింది.
డిజిటల్ పేమెంట్స్ ఫోన్ పే, పేటియం, గూగుల్ పే లాంటి వాటిని ప్రజలు బాగా వాడుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానం చేసుకొని పేమెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పై సేవలు మరింత సులభతరంగా మారనున్నాయి. బ్యాంక్ అకౌంట్ పని లేకుండా కేవలం యూపీఐ తోనే పేమెంట్స్ చేసేలా ఓ న్యూ ఫ్యూచర్ తో మన ముందుకి వచ్చింది. ఈ సౌకర్యం ను మేబీ క్వీక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలామంది ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలాంటివారు ఇప్పుడు మీ అకౌంట్ తో పని లేకుండానే పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన న్యూ ఫీచర్ను దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మేబీ క్విక్ ప్రవేశపెట్టాడు.
బ్యాంకు ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిగేలా పాకెట్ యూపీఐ అని ఫీచర్ను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్యాకెట్ యూపీఐ ఫీచర్ తో బ్యాంక్ ఖాతా లింక్ చేయకుండానే మేబీ క్విక్ వాలెట్ ద్వారా పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చని ఈ కంపెనీ వారు తెలుపుతున్నారు. బ్యాంకు అకౌంట్ కు బదులుగా వాలెట్ కు మనీని బదిలీ చేయడం వలన ఆర్థిక లావాదేవీలను క్రమబద్దీకిస్తుందని తెలిపింది. బ్యాంక్ ఎకౌంట్ నుంచి మనీ బదిలీ చేయడం కంటే మేబీ నుంచి బదిలీ అయ్యే సులభతరం అని ఆర్థిక మోసాలకు ఎటువంటి అవకాశం ఉండదని మేబి క్విక్ వెల్లడించారు. ఈ కొత్త ఫ్యూచర్ తో పేమెంట్ చేసినట్లయితే ఆన్లైన్ మోసాలకు ఎటువంటి తావు ఉండదు..
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.