Paytm : One 97 కమ్యూనికేషన్స్లిమిటెడ్ (OCL) అదే అందరికి పేటిఎం గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆరోగ్య భీమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ ఆరోగ్య భీమా తమ వ్యాపార భాగస్వాముల కోసం ప్రవేశ పెట్టింది. Paytm ఫర్ బిజినెస్ యాప్ లో Paytm హెల్త్ సాథీ ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార భాగస్వాములకు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ ఉండేలా Paytm హెల్త్ సాథీ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ భీమా వల్ల Paytm వ్యాపారులకు సురక్షిత ఆరోగ్య భీమా వారికి అందుబాటులో ఉండే కవరేజిని ఇస్తుంది. అంతేకాదు వారి భాగస్వాములను బల పరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కేవలం నెలవారీ తక్కువ ఛార్జితో ఈ భీమా Paytm వ్యాపారులకు ఇస్తుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కేవలం 35 రూపాయాలు మాత్రమే ఈ భీమా వారికి అందిస్తుంది.
ఈ Paytm హెల్త్ సాథీ గురించి Paytm ప్రతినిధి మాట్లాడుతూ ఈ భీమా తమ వ్యాపార భాగస్వాముల శ్రేయస్సు కోసం మా అంకిత భావం తెలియచేస్తుందని అన్నారు. ప్రస్తుతం నెల వారి సబ్ స్క్రిప్షన్ 35 రూపాయలతో ప్రారంభించింది. Paytm హెల్త్ సాథీతో అపరిమిత డాక్టర్ టెలి కన్సల్ టేషన్, ఇన్ పర్సన్ డాక్టర్ విజిట్ సేవలను కూడా అందిస్తుంది.
న్యాచురల్ రిస్క్ టైమ్ లో ఆసరాగా కూడా ఉండేలా ఈ భీమా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు ఏవైనా వరదలు, అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యాపారం నష్ట పొతే వారికి ఆదాయ రక్షణ కవరేజి కూడా భీమా దారులకు అందించే ఏర్పాట్లు చేసింది Paytm. ఇవే కాకుండా ఫార్మసీలో డిస్కౌంట్లు, డయాగ్నస్టిక్ టెస్ట్ లతో మరికొన్ని అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. క్లయిమ్ ప్రక్రియ కూడా కేవలం యాప్ లోనే చేసేలా సౌకర్యం. Paytm హెల్త్ సాథీ పైలట్ మే లో మొదలైంది. ఇప్పటికే 3000 మంది వ్యాపార భాగస్వాములు ఈ భీమా ప్లాన్ తీసుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.