Kanya Rasi : శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు. ఈ ప్రభావంతో కన్య రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి..?శనీశ్వరుని వక్రీకరణ ప్రభావం కన్య రాశి వారిపై ఎలా ఉండబోతున్నాయి..? అలాగే వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి.. ? శని వక్రీకరణ సమయంలో ఎలాంటి పరాహారాలు పాటించాలి..? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శని వక్రీకరణ సమయంలో అనేక సమస్యలు ఉంటాయి. అలాగే ప్రశాంతత లోపిస్తుంది. ఏ పనులు చేసిన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ విధంగా శని అంటే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు వారి వారి కర్మ ఫలాల బట్టి ఫలితాలను ఇస్తాడు. నీతి నిజాయితీగా ఒక ప్రణాళిక బద్ధంగా ఎవరైతే కష్టపడతారో వారికి శనీశ్వరుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలా వారు విజయాలను అందుకుంటారు. కష్టపడుతూ ధర్మ మార్గంలో ప్రయాణిస్తే శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తారు. సాధారణంగా శనికి మూడు దశలు ఉంటుంది. ఏలినాటి శని ,అష్టమ శని ,అదృష్టమా శని ఈ దశలు జరుగుతున్నప్పుడు ఫలితాలు త్వరగా రావు. కన్య రాశి వారికి అధిపతి బుధ గ్రహం .5 , 6 వ స్థానంలో శని కుంభరాశిలో వక్రీకరిస్తారు. ఆరవ స్థానం అంటే శత్రువు రుణ రోగ బాధలు. లోన్ల విషయంలో అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాకుండా ఈ సమయంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. బయట వారు కావచ్చు కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కలైన కావచ్చు వీరి యొక్క నర దిష్టి ఎక్కువగా ఉంటుంది. శని వక్రీకరణ సమయంలో కన్య రాశి వారికి కాబట్టి మీరు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ గా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. సరైన జీవన విధానాన్ని అవలంబించాలి యోగా ధ్యానం నడక ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. 12వ స్థానం అంటే నష్టం ఈ సమయంలోవ్యాపారంలో నష్టం రాకుండా ముందస్తు ప్రణాళికతో నడుచుకోవాలి. అలాగే ఐదవ స్థానం అంటే శుభ స్థానమే ఉన్నత విద్యా విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగుంటుంది.
శనికి తైలాభిషేకాలు చేయాలి. శనివార నియమాలుు పాటించాలి. వృద్ధులకు ఆర్థిక సహాయం చేయాలి హనుమాన్ చాలీసా పటించాలి. కన్య రాశి వారికి అధిపతి బుధ గ్రహ కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణు సహస్రనామాలను పటించాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలను పొందుతారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.