Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 May 2025, 3:10 pm
  •  Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల‌లో ఒక్కోసారి బంప‌ర్ ఆఫ‌ర్స్ పెడుతుంటారు. వాటి వ‌ల‌న కాస్ట్‌లీ ఫోన్స్ కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కి లభిస్తుంటాయి . ఈ క్ర‌మంలో రియల్‌మి 14 ప్రో ప్లస్‌ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 14ప్రో ప్లస్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) ప్రస్తుతం రూ.29,999 ధరకు అమ్ముడవుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

Realme 14 Pro Plus మంచి ఛాన్స్

రూ.2,500 నుంచి నో-కాస్ట్ నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ యూజర్లు 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ మోడళ్లపై రూ.16,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అంటే మీకు 12వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 14 ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.83-అంగుళాల క్వాడ్-కర్వ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు LPDDR4X, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్ బికనీర్ పర్పుల్, పెర్ల్ వైట్, సూడ్ గ్రే వంటి 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp