Samsung Galaxy M36 : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M36 5G లాంచ్ .. జూలై 12 నుంచి సేల్ ప్రారంభం, ధరలు, ఫీచర్లు ఇవే!
Samsung Galaxy M36 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా తన కొత్త మోడల్ Galaxy M36 5G ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో పాటు తాజా AI ఫీచర్లు, భద్రతా పాయింట్‌లో Knox Vault వంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ వినియోగదారులకు ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ ఫోన్ జూలై 12 నుంచి అమ్మకానికి వస్తోంది. సామ్‌సంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుంది…
Samsung Galaxy M36 : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M36 5G లాంచ్ .. జూలై 12 నుంచి సేల్ ప్రారంభం, ధరలు, ఫీచర్లు ఇవే!
6GB RAM + 128GB స్టోరేజ్ – అసలు ధర: ₹22,999కాగా, బ్యాంక్ ఆఫర్ ధర: ₹16,999 మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ – బ్యాంక్ ఆఫర్ ధర: ₹17,999, 8GB RAM + 256GB స్టోరేజ్ – బ్యాంక్ ఆఫర్ ధర: ₹20,999.. దీని ఫీచర్స్ చూస్తే.. డిస్‌ప్లే: 6.7 అంగుళాల Full HD+ Super AMOLED, 120Hz రీఫ్రెష్ రేట్, Corning Gorilla Glass Victus+ ప్రొటెక్షన్.
ప్రాసెసర్: Exynos 1380 చిప్‌సెట్, RAM & స్టోరేజ్: గరిష్ఠంగా 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత One UI 7, బ్యాటరీ: 5000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరా సెటప్ వచ్చేసి 50MP ప్రైమరీ కెమెరా (OIS తో), 12MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరా. సెల్ఫీ కెమెరా: 12MP ఫ్రంట్ కెమెరా. వీడియో: 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉంటుంది. మంచి డిస్కౌంట్‌లతో ఇది కొనుగోలుదారులకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.