Home » Exclusive » Sanyoo Smart Android Tv Available In Rs 3000
Exclusive

Smart Android TV : టాప్ బ్రాండ్ లో…3వేలకే స్మార్ట్ టీవీ…

Authored By
Tech Desk
The Telugu News | Updated on: October 2, 2022 7:26 pm
Advertisement

Smart Android TV : ప్రస్తుతం చాలామంది స్మార్ట్ టీవీలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ టీవీల ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. అలాంటివారు ఈ స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎస్ విఎంసి కంపెనీ అందిస్తున్న స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ మార్కెటింగ్ కంపెనీ సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేలా అతి తక్కువ ధరలో టీవీలను అమ్ముతున్నాయి. సాన్యూ బ్రాండ్ లో 24 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.5,000 కే అందుబాటులో ఉన్నాయి.

Advertisement

స్మార్ట్ టీవీలు కొనాలనుకునేవారు ఆఫర్లు చూసి కొనుగోలు చేయాలి. పండగ సీజన్ కావడంతో ఇప్పుడు స్మార్ట్ టీవీ లపై భారీ తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. అయితే హైదరాబాద్లోని ఎస్వీఎంసీ మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను విక్రయిస్తుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ధర టీవీలపై ఉండదు. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో ఈ కంపెనీ స్మార్ట్ టీవీలపై ఇంకా తగ్గింపు ధరలను అందిస్తుంది.

sanyoo-smart-android-tv-available-in-rs-3000

Advertisement

సాన్యు బ్రాండ్ లో 32 ఇంచెస్ టీవీ అసలు ధర 8000 అయితే ఆఫర్లో భాగంగా 6000 కే లభిస్తుంది. సాన్యూ బ్రాండ్ లో 1జీబీ,8జీబీ ర్యామ్ స్పెసిఫికేషన్ తో ఒక మోడల్. 2జీబీ, 10జీబీ స్పెసిఫికేషన్ తో మరో మోడల్ ఉంది. సాన్యూ బ్రాండ్ వన్ ప్లస్ వేరియంట్ తో పాటు కంపెనీ ప్రైస్ 11000 అయితే ఆఫర్ల తొమ్మిది వేలకు లభిస్తుంది. 27 ఇంచుల స్మార్ట్ టీవీ ధర 5000 ఆఫర్ లో భాగంగా 3000కే లభిస్తుంది. యుఎస్బి ఇతర కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి