Smart Phone : గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. అస‌లు ఛార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు..!

Advertisement
Advertisement

Smart Phone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దలదాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన ఫోన్ లో మునిగితేలుతుంటారు. మనకు స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే అదే సమయంలో ఫోన్ కు రోజు బ్యాటరీ చార్జింగ్ చేయడం మాత్రం తప్పనిసరి. వాడకాన్ని బట్టి కొంతమంది రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. ఇక మూడుసార్లు ఛార్జింగ్ చేసే మహానుభావులు కూడా ఉంటారు. అలాగే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ కచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో బ్యాటరీ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎక్కువ కెపాసిటీ తో బ్యాటరీలను అందిస్తున్నాయి.

Advertisement

ప్రజలు కూడా వీటిని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ బ్యాటరీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అసలు ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీలను తయారు చేస్తున్నారు. ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీలను తయారు చేస్తున్నారు. వీటిని స్మార్ట్ ఫోన్లో అన్నించి వాటిని చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెటా వోల్ట్ టెక్నాలజీ అని చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్ లను కొన్ని ఏళ్లపాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. దీనికోసం రేడియో న్యూక్లిడ్ బ్యాటరీ నీ తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఇది కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే స్మార్ట్ ఫోన్ లను దాదాపు 50 ఏళ్ల పాటు ఛార్జింగ్ చేయకుండా వాడవచ్చు. ప్రస్తుతం కంపెనీ తన మొదటి మోడల్ అభివృద్ధి చేసింది. ఇది 100 మైక్రో వాట్ల విద్యుత్ అందజేస్తుంది.

Advertisement

రానున్న రెండేళ్లలో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి చిన్న బ్యాటరీలను తయారు సొంతంగా పనిచేస్తే స్మార్ట్ ఫోన్లో దీనిని అందిస్తారు. చైనా సంస్థ తయారు చేస్తున్న బ్యాటరీలు రేడియో ధార్మిక క్షయం ఆధారంగా శక్తిని పొందుతాయి. కంపెనీ 10 మైక్రో మీటర్ల కృత్రిమ డైమండ్ పొరను ఉపయోగించే మోడల్ పై పనిచేస్తుంది. ఇది సెమీ కండక్టర్ లాగా పనిచేస్తూ తగ్గిపోతున్న నికెల్ ఐసోటోప్ తో కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సిస్టం నుండి రేడియేషన్ బయటికి రాకుండా ఉంటుందని అలాగే ఎలాంటి విష రసాయనాలు ఉత్పత్తి కావని సంస్థ తెలుపుతుంది. బ్యాటరీలు దాదాపు 60 నుండి 120 డిగ్రీల సెల్సియస్ లో కూడా వాడుకోవచ్చని దాదాపు 50 సంవత్సరాలు వరకు బ్యాకప్ అందించగలదని కంపెనీ తెలిపింది…..

Advertisement

Recent Posts

Zodiac Signs : డిసెంబర్ నెలలో శుక్రుడి డబుల్ సంచారం.. ఈ రాశుల వారు కోటీశ్వరుల అవ్వడం ఖాయం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…

56 mins ago

Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై నాలుగు కేసులు.. జైలుకి వెళ‌తారా లేదంటే వైట్ హౌజ్‌కి వెళ‌తారా…!

Donald Trump : ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో ట్రంప్ గెల‌వ‌డం మ‌నం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…

9 hours ago

Rahul Gandhi : రాహుల్, అతని నాలుగు తరాలు వ‌చ్చినా ఆర్టిక‌ల్ 370ని పునరుద్ధరించలేరు అమిత్ షా..!

Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…

10 hours ago

Castes In Telangana : తెలంగాణాలో ఏన్ని కులాలు ఉన్నాయే తేల్చిన ప్ర‌భుత్వం..!

Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…

11 hours ago

IAS Officers : సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శిగా స్మితా స‌బ‌ర్వాల్‌.. తెలంగాణలో 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…

12 hours ago

Samantha : నాగ చైత‌న్య‌ని మించిన సమంత‌.. సిటాడెల్ కోసం అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుందా?

Samantha : స‌మంత క్రేజ్ అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌యోసైటిస్ వ‌ల‌న కొన్నాళ్లు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన…

13 hours ago

Janasena : ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా.. మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు.!

Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గ‌త ప్ర‌భుత్వంని టీడీపీ నాయ‌కులు,…

14 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ ర‌చ్చ‌.. క‌న్న‌డ బ్యాచ్ డామినేష‌న్ ఏంటి..!

Bigg Boss Telugu 8 : సోమ‌వారం వ‌చ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో…

15 hours ago

This website uses cookies.