Smart TV Offers Buy a Smart TV for just ₹5000
Smart TV Offers : స్మార్ట్ టీవీ కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త తెలియజేసింది దిగ్గజా ఈ కామర్స్ సంస్థ అమెజాన్. కళ్ళు చెదిరి ఆఫర్ భారీ డిస్కౌంట్ తో కొనాలనుకునే వారికి అమెజాన్ లో వెస్టింగ్ హౌస్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై కళ్ళు చెదిరె డీల్స్ సొంతం చేసుకునే విషయంలో భాగంగా 24 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని కేవలం ₹5000 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. వెస్టింగ్ హౌస్ 24 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్పి ₹10,999గా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం ₹6499కే కొనుగోలు చేయొచ్చు.
Smart TV Offers Buy a Smart TV for just ₹5000
అంటే మీరు నేరుగా… ₹41% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీ ని క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ₹1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ₹5000 రూపాయలకే లభించినట్లు అవుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 20 వార్ట్ స్పీకర్లు మరియు హెచ్ ఢీ రెఢీ, స్లిమ్ బెజిల్ డిజైన్, 400 నిట్స్ బ్రైట్నెస్.. ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అమెజాన్ ప్రైమ్, జీ 5, సోనీ లీవ్ ఇలా చాలా యాప్స్ ఈ టీవీలో చూడొచ్చు. అయితే వీటి సుబ్స్క్రిప్షన్ మాత్రం కొనుగోలుదారులే తీసుకోవాలి. ఇంకా మీరు ఈ స్మార్ట్ టీవీ ని తక్కువ ఈమ్ఐ తో కూడా కొనుగోలు చేయొచ్చు.
నెలవారి ఈమ్ఐ ₹311 నుంచి ప్రారంభం కానుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు ₹400 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇంకా 12 నెలల టెన్యూర్ అయితే నెలకు ₹590 రూపాయలు కట్టాలి. 9 నెలల టెన్యూరించుకుంటే నెలకు ₹771 పడుతుంది. అంటే టెన్యూర్ ప్రాతిపదికన ఈమ్ఐ మొత్తం మారుతుందని గుర్తుంచుకోవాలి. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈమ్ఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు మీరు..₹1083 చెల్లించాల్సి ఉంటుంది. ఇంక మూడు నెలలు కూడా ఈమ్ఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు ₹2166 పడుతుంది. 0 వడ్డీతో సులభ ఈమ్ఐలో ఈ స్మార్ట్ టీవీ కొనొచ్చు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.