Vivo Smart Phone : రూ.101 కే వివో స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే…?

Advertisement
Advertisement

Vivo Smart Phone : స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా అయితే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే దీపావళి కానుకగా వివో కంపెనీ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా వివో దీపావళి సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఫోన్ లపై ఏకంగా రూ.14 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఇప్పటికే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్, బిగ్ దీపావళి సేల్ వంటి వాటితో జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి పోటిగా స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ వివో కూడా వచ్చి చేరింది. వివో కూడా దీపావళి సేల్ లో ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు ఉంటుంది. వివో కంపెనీ బిగ్ జాయ్ దీపావళి సేల్ నిర్వహిస్తోంది.

Advertisement

కంపెనీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఇంకా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి అందులో గరిష్టంగా 14000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 7000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అయితే అదనంగా 1000 తగ్గింపు లభిస్తుంది. వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ ను రూ.13,990 కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.15,990. వీ25 ఫోన్ ను రూ.25,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.32,999. అలాగే వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ రేట్ రూ.39,999. అయితే దీనిని సేల్ లో రూ.32,499 కు పొందవచ్చు. వై16 ఫోన్ ను 13,999 కు కాకుండా రూ.9249 కు కొనవచ్చు. అలాగే వై22 ఫోన్ ను కూడా రూ.17,990 కు కాకుండా రూ.13,749 కు కొనవచ్చు.

Advertisement

What is a Rs.101 in Vivo smart phone

టీ1 ఎక్స్ ఫోన్ ను రూ.11,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.16,990 గా ఉంది. టీ1 ప్రో ఫోన్ ను 28,990 కాకుండా రూ.18,999 కు కొనొచ్చు. టీ1 44 వాట్ ఫోన్ ను రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.19,990. వీ23 ప్రో ఫోన్ ను రూ.38,990 కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.41,990. వీ23ఇ ఫోన్ ను రూ.22,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.28,990. ఎక్స్80 ప్రో ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.86,999. అయితే సేల్ లో భాగంగా దీనిని రూ.72,999 కు కొనొచ్చు. అదే ఎక్స్80 ఫోన్ ను అయితే రూ 50,499 కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.59,999. అయితే వివో దీపావళి సేల్ లో రూ.101 స్మార్ట్ ఫోన్ ఆఫర్ కూడా ఉంది. రూ.101 చెల్లించి వీ, ఎక్స్, వై సిరీస్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ లో రూ.101 చెల్లించి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Recent Posts

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…

4 hours ago

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తుంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే…

5 hours ago

Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి

Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…

6 hours ago

Divi Vadthya : వామ్మో.. దివి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా.. మాములు అరాచ‌కం కాదు ఇది..!

Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…

7 hours ago

UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!

UPI  : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్‌ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…

8 hours ago

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…

9 hours ago

GPO Posts : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…

10 hours ago

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…

11 hours ago