Revanth reddy
revanth reddy : దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది తరహాలో మళ్లీ కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్న నేపథప్యంలో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ సమయంలోనే కరోనా ప్రముఖ రాజకీయ నాయకులను కూడా వదిలి పెట్టడం లేదు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మండలి సభ్యుడు సతీష్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. నేడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి వెళ్లడించాడు.
Revanth reddy
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పార్లమెంటు సమావేశాల కోసం వెళ్లారు. ఇటీవల పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి దేశ ద్రోహం కేసులపై కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించాడు. ఇంకా పలు చర్చల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కు పార్లమెంటు లోనే కరోనా అంటి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో గత వారం రోజులుగా తనను కలిసిన వారు.. తాను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుమానం ఉంటే టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి సూచించాడు. పార్లమెంట్ లో మరెంత మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.