Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది. తమ్ముడిని హత్య చేసి దానిని ప్రమాదంలా మలచే ప్రయత్నం చేసిన కేసులో మురుగేశన్ అనే వ్యక్తి, అతని భార్య విమల ఇరానీ, తల్లిదండ్రులు వీరప్పన్ మరియు వసంతను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు భాస్కరన్ గత కొంత కాలంగా తన ఐదేళ్ల కుమారుడితో ఇంటి పై అంతస్తులో నివసించేవాడు. తన భార్యతో విడాకుల తర్వాత, తన […]