Chhaava Movie : మన మూలలతో చావ సినిమా : వై యస్ ఆర్
ప్రధానాంశాలు:
Chhaava Movie : మన మూలలతో చావ సినిమా : వై యస్ ఆర్.
Chhaava Movie : భారతదేశ India history చరిత్ర పుటల్లో నిర్లక్ష్యంగా పక్కన బెట్టిన అనేకమంది యోధుల త్యాగం,వారు యుద్ధాల్లో సాధించిన గొప్ప విజయాలు,అందించిన మరపురాని పాలనా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న బీజేపీ BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు…

Chhaava Movie : మన మూలలతో చావ సినిమా : వై యస్ ఆర్
ఉప్పల్ లోని Uppal మల్టీప్లెక్స్ థియేటర్ లో బీజేపీ యువ మోర్చా నాయకులు రాము యాదవ్,బండారి పవన్ రెడ్డి మరియు మచ్చేందర్ రెడ్డి లతో కలిసి ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజి మహరాజ్ జీవిత చరిత్ర చావా ను తిలకించారు…
ఈ సందర్భంగా ఆయన భారతదేశాన్ని విదేశీ ముస్లిం ముష్కరుల దండయాత్రలు,ధమననీతిని తట్టుకొని అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన పాలనలో శివాజీ మహారాజ్ ఆయన తరువాత శాంబాజీ గార్ల చరిత్రలు తెలుసుకోవడం మరియు ఆయా ఘటనలు హిందువుగా గుండె ఉప్పొంగేలా ఉందని హర్షం వ్యక్తం చేశారు…..