CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,3:50 pm

ప్రధానాంశాలు:

  •  CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ

CPI  : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కోరుట్ల డివిజన్ కేంద్రంలోని పోలింగ్ బూతుల వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి విస్తృత ప్రచారం చేస్తూ ఆయన గెలుపుకు కొరకు కృషి చేశారు ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ పట్టభద్రుల వర్గాలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగినటువంటి నరేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని.

CPI కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం సిపిఐ

CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ

పట్టబద్రులు కోరారు ఈనెల 27 ప్రతిష్టాత్మకంగా ప్రజాక్షేత్రంలో పనిచేయుటకు అనేక అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే సేవకుడిగా గుర్తింపు ఉందన్నా ప్రధానంగా పాత పెన్షన్ విధానం ప్రైవేటు విద్యాసంస్థలు మరియు ఉద్యోగులకు బాసట న్యాయవాదుల రక్షణ చట్టం మోడల్ స్కూల్ కేజీబీవీ మరియు గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం నిరుద్యోగుల ఉపాధి కల్పన తదితర సమస్యల పరిష్కారానికి చేస్తున్నారని అలాంటి వ్యక్తిని గెలిపించుటకు భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ విస్తృత ప్రచారం చేస్తున్న మనీ అన్నారు ఈ ప్రచారంలో భాగంగా సిపిఐ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు చెన్న విశ్వనాథం,బీడీ కార్మిక సంఘం.

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ(AITUC)భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామిల్ల రాంబాబు,సిపిఐ పట్టణ నేతలు ఎన్నం రాధా,సాంబార్ మహేష్, మహమ్మద్ అలీ, ఎండి సమీర్, చెన్న శ్రీనివాస్,అందే వంశీకృష్ణ, సింగం శ్రీహరి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువాడి నరసింహారావు,కృష్ణారావు గార్లతో కలిసి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు ఎన్నికలలో నరేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లు తో గెలుస్తున్నాడని ఆశించారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది