Senior Citizens : 60 ఏళ్లు పైబ‌డిన వారికి శుభ‌వార్త‌.. ఇక నుండి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior Citizens : 60 ఏళ్లు పైబ‌డిన వారికి శుభ‌వార్త‌.. ఇక నుండి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Senior Citizens : 60 ఏళ్లు పైబ‌డిన వారికి శుభ‌వార్త‌.. ఇక నుండి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు..!

Senior Citizens : తెలంగాణలోని మహిళల ఫ్రీ బస్సు ప్రయాణ ప్రథకం సక్సెస్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిడిన వారికి ఉచిత బస్‌ పాస్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక సీనియర్‌ సిటిజన్‌కు ఈ పథకం వర్థించేలా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులలో , మహిళలు, సీనియర్ సిటిజన్లు Senior Citigensమరియు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి .

Senior Citizens 60 ఏళ్లు పైబ‌డిన వారికి శుభ‌వార్త‌ ఇక నుండి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు

Senior Citizens : 60 ఏళ్లు పైబ‌డిన వారికి శుభ‌వార్త‌.. ఇక నుండి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు..!

Senior Citizens వృద్ధులకి గుడ్ న్యూస్..

సీనియర్ సిటిజన్లు విమాన, రైలు మరియు బస్సు ఛార్జీలలో తగ్గింపులకు అర్హులు . ప్రభుత్వ రవాణా సేవలను పొందేందుకు అర్హత ఉన్న వ్యక్తులు ఉచిత బస్ పాస్ Bus Pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి , సీనియర్ సిటిజన్లు ఈ పత్రాలను అందించాలి. భారతీయ నివాసం & రాష్ట్ర నివాస రుజువు, వయస్సు ధృవీకరణ పత్రం (ఆధార్, ఓటరు ID లేదా జనన ధృవీకరణ పత్రం), పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు కాపీ, OTP ధృవీకరణ కోసం ఫోన్ నంబర్. ఈ పాస్ ఎలా అప్లై చేయాలి అంటే..అధికారిక మీసేవా తెలంగాణ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://ts.meeseva.telangana.gov.in ఇక్క‌డ “సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్” ఎంపికను ఎంచుకోండి .అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి .

ఫారమ్‌ను సమర్పించి, OTP ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి .మీసేవా కేంద్రం ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తు ఎలా అంటే .. సమీపంలోని మీసేవా కేంద్రాన్ని (ప్రభుత్వ సేవా కేంద్రం) సందర్శించండి . భౌతిక దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించండి. ధృవీకరణ తర్వాత నిర్ధారణను స్వీకరించండి. ఈ పథకం అమల్లోకి వస్తే.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణాలోకి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిన బస్‌ పాస్‌లను అందిస్తోంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది