Holi Festival : హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పి
Holi Festival : హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.ముఖ్యంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించరాదని ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని,చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Holi Festival : హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పి
హోలీ రోజున పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ , డ్రంక్ అండ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.హోలీ వేడుకలు ముగిసిన తరువాత స్నానాల కోసం అదిక నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు అని సూచించారు.
పండుగ వేళ ఇతరులపై బలవంతంగా రంగులు వేయడం, గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కఠిన చర్యలుతీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి గారు విజ్ఞప్తి చేశారు.
Ys Jagan : దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికలపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.…
Hospital : ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక దృశ్యం ప్రస్తుతం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. అనారోగ్యం కారణంగా ఒక…
Fastag : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక…
Chevireddy Bhaskar Reddy : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కి చెందిన నాయకుడు,…
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది మీడియాలో, సోషల్ మీడియా వేదికలపై చేస్తున్న…
Vikram Misri : పాకిస్థాన్‌తో జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని భారత విదేశాంగ…
Kommineni Srinivasa Rao : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కొమ్మినేని…
Vijaydevarakonda Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ముంబై…
This website uses cookies.